. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, May 5, 2013

నీ జ్ఞాపకాల సముద్రంలో మునిగి తేలుతున్నాను

గుండెలో ముల్లు ప్రేమ 
బాధలో నవ్వు ప్రేమ 
ఎన్ని  జన్మాలకైనా వీడిపోనిదే ప్రేమ 
కోటి రాగాలు వున్నా కొత్త రాగమే ప్రేమ 
మనసునే ఒక మాయగా మార్చేదే ప్రేమ 
బహుశా ఒక రూపమే లేని శాపమే ప్రేమ
అంతం లేని ఆశాదీపం నీ ప్రేమే కదా
నీ జ్ఞాపకాల సముద్రంలో  మునిగి తేలుతున్నాను 
అని తెల్సి తెలియనట్టు  ఉంటావు ప్రియా
 
కనులు దాటని కలల తీరాన
కనుచూపు మేరలో నీకు 
కనిపించకుండా పోయానా
నిను చేరలేని నా  చెలిమి 
దూరాలకు జారిపోయేలా చేశావా ప్రియా
నేను లేని నీ హృదయాన 
గమనంలేని జీవితం నాదేనా
చలనం లేని శిలలా ఇలా 
ఎన్నాళ్ళని ఎదురు చూడను నిన్ను...
నీ వెంట ఉన్న సమయాన..
ఏ దిగులు ఉండదే మైనా
నువ్వు కనపడని క్షణాన  
మది నీవు ఎక్కడని అడిగేను
మనాస్సును కదిలిస్తే 
నీకోసం కలవర పడుతుంది
కవ్వించి కావలన్న అప్పటి 
నీ అందమైన మనస్సు నాకు కావాలి
కలకాలం ఇలాగే ఉందామనుకున్నాం 
ఇప్పుడేమో  ఎవరో అన్నట్టు
ఎటువైపో ఏమరపాటుగా 
చూస్తున్నావు నీకిది న్యాయమా ప్రియా .