. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, May 4, 2013

నీతో గడిపిన క్షణాలన్నీ ఒకటొకటే నా ఎదురుగా గుండెళ్ళో గురి చూసి కొడుతున్నాయి ప్రియా

ఎందుకనీ నే నీతో గడిపిన 
క్షణాలన్నీ ఒకటొకటే నా ఎదురుగా
నిలబడి మనకు మాత్రమే 

తెలిసిన రహస్యాలని గుర్తుచేస్తున్నాయి?
గుండెళ్ళో గురి చూసి కొడుతున్నాయి
అప్పటిమనిషివైతే ఆందోళన పడేదానివి
కాని మారావు ప్రియా నీవు పూర్తిగా
నిన్ను నీవు ప్రశ్నించుకో ..
నీవిప్పుడు మన్సాక్షి చచ్చిపోయిన మనిషివి కదా
నీవే నీవు నమ్మలేనంతగా మారావు ప్రియా


నీవు నా నా మది 

చప్పుడు విని కిలకిలమని 
నవ్విన నవ్వులు గుర్తుకొస్తున్నాయి
అదే యదను చింద్రంచేస్తూ అన్నపాటలు
ఎవడో ఎదవ చే అనిపించిన మాటలు గుర్తికొచ్చి
గుండెలదిరేలా ఏడుస్తున్నా ..నీకినిపిస్తున్నాయా
వినిపించినా వినే పరిస్థితుల్లో నీవు లేవుగా ప్రియా
మరొకసారి గుండె పై చేయి వేసి నీ మాటల అలికిడి విని
నిజమా అని ఏమీ తెలియనట్టు నీ కళ్ళని రెపరెపలాడించి
నా గుప్పెడు గుండెను నీ గుప్పెటలో బంధించి మరిపించావని

కాని ఇప్పుడూ అదే మనిషీ మనస్సనేదిమారి
అప్పుడలా ఇప్పుడిలా వింతగా గుర్తుపట్టలేనంతగా
ప్రవర్తిస్తున్న  మనిషివి నీవు ప్రియా
ఎదుటి మనిషి ఒకప్పుడు ఇష్టమైన మనిషి
భాదపడుతున్నాడని తెల్సి 

హేపీగా ఎంజాయ్ చేస్తున్నావు ప్రియా 

అంతేనా! నవ్వుల జల్లులను 

కురిపించి నన్ను నిలువునా
కమ్ముకున్నావు 

పూల సుగంధంతో కలిసిన 
తనివితీరని తీయని తలపులు 
నాకు మిగిల్చి నీవు మాత్రం
చిత్రమైన ఒక చిరునవ్వు 

విసిరావు అచ్చం అయిన "జాబిల్లిలా "
నీవు అప్పటి అందమైన జాబిల్లివి కాదు
నటననేర్చిన మనీషివి ... అబద్దాలు చెప్పి
అన్నీ నిజం అని నమ్మించావు కాని
ఇప్పుడు తెలుస్తుంది ఏదీ నిజం లేదని
అప్పుడన్నవన్నీ టైంపాస్ కోసం అన్నావని