. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, May 5, 2013

నీ మౌనానికి మేఘం కరిగిపోయింది కన్నీరే చినుకై కన్నీటి వాన కురుస్తోంది

చేతుల్లోని జాబిలి జారే ...
చెలిమే లేక చీకటి లో చేరే ...
నీ జ్ఞాపకం ...
నను తరిమిన క్షణమున ,

ఎక్కడికని పరుగులు తీయను
కరిగిన కలలుగ మిగిలిపోయాని 

నీజ్ఞాపకాలు మది తలపులుగా
నన్ను ఒంటరి చేసెను మనసా ...!!!

నీ మౌనానికి మేఘం కరిగిపోయింది
కన్నీరే చినుకై కన్నీటి వాన కురుస్తోంది

వరదై పొంగెను నాలోని భావాలు
అలలై ఎగిసెను , జ్వాలై రగిలెను
నీకిది తెలియద మనసా ...

కాదు కాదు తెల్సీ తెలియనట్టు నటిస్తున్నావు

కన్నులలోని కలలన్నిటినీ చెదరగొట్టావు
గుండెల్లోని బరువు పెరిగి 

అక్కడ గాయం అయింది ప్రియా
నా మనస్సే తెల్సుకోలేక  నీవు 

ఎక్కడున్నావో తెలీయక ఒక్క అడుగు కదిలేనా
దారే దొరకక , గమ్యం చేరక
నేనే లేనిక , నిర్ణయం నీదిక
చలనం లేని చెలిమైనాను  మనసా ...!!!