. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, May 4, 2013

తీపి ఙ్ఞాపకాల గాయాలు రేపి చేదు అనుభవాలు ఙ్ఞాపకం చేసింది నీస్నేహమేగా


ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.
మధుర గాయం చేసిందిలా.....
రెండు గుండెలు వేరని....
రెండు మనసులు కలువవని...తెలిపి
గుండెని రెండుగా చీల్చుతూనే ఉంది 

ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.....
మధుర గాయం చేసిందిలా.....
తీపి ఙ్ఞాపకాల గాయాలు రేపి...
చేదు అనుభవాలు ఙ్ఞాపకం చేసి...
అలా కలలా కరిగిపోయింది.....

ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.
మధుర గాయం చేసిందిలా.....
ఇద్దరం ఒకటైన క్షణాన్ని...
ఇద్దరం రెండైన క్షణాన్ని...గుర్తుచేసి
తరువాత నీవెవరని వెక్కిరించింది నీ స్నేహమేగా

ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.
మధుర గాయం చేసిందిలా.....
ఎప్పటిదో రాగం..
అప్పటిదే తాళం...శృతి లేక
గుండెకు గాయం చేసింది నీ స్నేహమేగా ప్రియా

ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.
మధుర గాయం చేసిందిలా.....
రెండు గుండెలు వేరని....
రెండు మనసులు కలువవని...తెలిపి
గుండెని రెండుగా చీల్చుతూనే ఉంది 


ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.....
మధుర గాయం చేసిందిలా.....
తీపి ఙ్ఞాపకాల గాయాలు రేపి...
చేదు అనుభవాలు ఙ్ఞాపకం చేసి...
అలా కలలా కరిగిపోయింది.....

ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.
మధుర గాయం చేసిందిలా.....
ఇద్దరం ఒకటైన క్షణాన్ని...
ఇద్దరం రెండైన క్షణాన్ని...గుర్తుచేసి
 ఎవరిదగ్గరో నన్ను అమమానించింది నీస్నేహమేగా