. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 2, 2013

మృత్యువుకు ఎదురెలుతున్నా... తెలుస్తుందిలే నీవు కోరుకునే నా చావు వార్త

మృత్యువుకు ఎదురెలుతున్నా... 
తెలుస్తుందిలే నీవు కోరుకునే నా చావు వార్త ప్రియా
నీలాంటి మనుష్యులను ఇష్టపడ్డందుకు
మనసులేని నిన్ను నమ్మినందుకు
నాకిది తప్పదేమో...అంతలా వేదిచావు
ఇంతలా బాధపెట్టదానికేనా నాతో స్నేహం చేసింది
నమ్మించావు నిజంగా అన్నీ అన్నీ నిజం అని నమ్మావు
మరొకోరి దగ్గర నన్ను అవమానించి నప్పుడు
భూమి బద్దలైనంత భాద అంతలా ఎందుకు  అవమానిస్తువు
వాడు మళ్ళీ నాకు తెల్సేలా వెటకారంగా
నీన్ను  ఎలా సాధించుకున్నానో అని నాకు చెప్పడం
ఎందుకు నన్నిలా మానసికంగా హింసించావు
నీకిది న్యాయమా ... మరి అప్పుడు
అంత ప్రేమగా అన్న మాటలు ఏవీ నిజంకాదు కదా
అనీ నిజం అని నమ్మించావా నేను నిజమ్నే నమ్మాను ప్రియా 

ప్రపంచంలో నీ అంతటి అద్బుతమైన స్నేహం నాకొక్కడికే సొంతం
అని నమ్మా నేను అనుకున్నది నిజంకాదా అన్నీ అబద్దాలేనా
వాడెందుకలా చెబుతున్నాడు.. మీ ఇద్దరి  విషయం అని
అక్కడ ఉండలేక 2000 మందిని వదులుకొని వచ్చా

ఒక్కనేను తప్ప నీకందరూ మంచివాళ్ళే
నీవు సరసంగా మాట్లాడుతావంట
నీగురించి పిచ్చికుక్కలు వాగుతున్నాయి
నీకు ఏదో రోజు తట్టూకోలేని దెబ్బ తగులుతుంది చూడు
నేను ఏం చేప్పినా వినే పరిస్థితుల్లో లేవు

నీ మాటలు వాన్ని మురిపిస్తున్నాయంట ప్రియా
అందుకే నేను నీవు నిజం తెల్సుకొనేసరికి నీవు
నాకోసం కచ్చితంగా వెతుకుతావు అది నిజం
బట్ నేను నీకు కనిపించను ఈ భూప్రపంచంలో ఉంటేకదా
నీకోరిక ఇప్పుడదేకదా అదేమాట నాతోనే అన్నావు
చాలు నీతో ఆ మాట అనిపించుకున్నందుకు 

నీకేమైనే నాకేంటి అన్నావు నిజమేకదా
ఏవ్వరెటుపోతే నాకేంటి అన్నావు అదీ నిజమేకదా
చాలు స్నేహంలో ఇన్ని మాటలు అనిపించుకొని
చివరికి వాడు కూడా నన్ను అనేలా చేశావు

నీవే  చేప్పావా ప్రియా నన్ను అలా అనమని
కచ్చితంగా చెప్పే చెప్పేవుంటావు
లేకపోతే వాడికి అంత  ధైర్యం ఎక్కడిది నీవిచ్చిన చనువే
చాలు నిన్ను ప్రానంగా ఇష్టపడ్డందుకు
నాకు బాగాబే రెస్పెక్టు ఇచ్చావు ప్రియా