నీ స్నేహం నేను ఎన్నడు అడుగలేదు
నీ తోడు కావాలని నేను ఎప్పుడు కోరలేదు
నేను ఊహించని నీ స్నేహం నాకు పంచావు
నాకే తెలియకుండా నా తోడుగా నిలిచావు
నాగుండమేల్లో దైర్యాన్ని నింపి
ప్రపంచంలో ఇలాంటీ స్నేహాన్ని పొందిన
నేను ఏంత అదృష్టవంతున్నో అని మురిపోతు క్షనానే
ఒక్కసారి అవమానం అనేకత్తులతొ కసిగా పొడిచావు
అది చాలదన్నట్టూ వాడితో మాటలు నీవే అనిపించావు కదా
నిన్ను మర్చిపొమ్మని ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు
నన్ను వీడి పోవడానికి కావాలని అందరిలో
నన్నెందుకు అవమానిస్తున్నావు
వాడికంటే అతవెటకారమైనదా నాస్నేహం
వాడి బాదల్లొ నీవుంటావు.. నీజీవితానికి వాడో మార్గదర్శి కదా
మరి నేను మీరు చేసే అవమానానికి బలైన అర్బకున్ని చేశావుగా
అంతలా చూస్తున్నావెందుకో ప్రియా
నువ్వు అల లా నన్ను కలిసి ఒక కల లా కరిగి పోయినా
నువ్వు వదిలిన నీ జ్ఞాపకాలు నిన్నే గుర్తుచేస్తున్నాయి నేస్తం
మరలా దొరకని నీ స్నేహం కోసం ఎదురు చూస్తోంది నా హృదయం