. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, May 1, 2013

ఈ నిశి రాతిరేనన్నెప్పుడో మింగేసి చీకట్లో కలిపేసేలాగుంది ప్రియా

కాలన్ని కాదని ఏమేరపాటుగా 
ఎదురు చూస్తున్న క్షనం
నేనున్నానంటూ వచ్చావు 

నీ తియ్యనైన మాటలతో
నీ అద్చుతమైన స్నేహంతో 

నా గుప్పెడంత గుండెను ఆక్రమించేసావు
నాలో నన్ను చూసుకుందాం అనుకున్నా
నాలో నీవే కనిపిస్తున్నావు ఇప్పుడు నాలో నేను లేను
నన్ను ఎప్పుడో నీవు ఆక్రమించేశావు
ఎలా వచ్చిందో తెలీదు
ఎందుకొచ్చిందో తెలీదు
మనిద్దరి మద్యా అసంకల్పితంగా వికసించింది
ఓ నిశ్శబ్ద పుష్పం ఇద్దరి మద్యా చెప్పుకోలేని
అఘాదాన్ని చేసింది.. ఆగాదం పూడ్చెదెవ్వరు
ఇలా నా మన్స్స్సులో ఆలోచనలు 

అల్లకళ్ళోలం రేపుతున్నాయి
గుండేకు చిల్లులు చేస్తూ రేపటి పై ఆశ లేదు
ఈ నిశి రాతిరేనన్నెప్పుడో మింగేసి చీకట్లో కలిపేసేలాగుంది ప్రియా