. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 9, 2013

దూరమైన నిన్ను అక్షరాలతో దగ్గర చేసుకోవాలని చూస్తున్నా

ఏదో భావం నా మదిని తాకగానే
అది కవితగా మారిన నిమిషం
నా మనసు అంతా సంతోషం
దూరమైన నిన్ను
అక్షరాలతో దగ్గర చేసుకోవాలని చూస్తున్నా
బరించలేని భావాన్ని అక్షరాల్లొ అమర్చాలని
చెమర్చిన కల్లతో విఫల ప్రయత్నం చేస్తున్నా
విధి విసిరేసిన వేదన దాచుకొని
మనసు దోచుకున్న నీకోసం
నన్ను తప్పించుకు తిరుగుతున్న నీకోసం
జ్ఞాపకాల వలవేసి..ఎప్పుడూ నిన్ను తలస్తూనే ఉన్నా

జ్ఞాపకాల అలల తాకిడికి తట్టుకోలేకే
నా అన్ననేను మరచిన క్షనాన..
నీవెక్కడ అని తలచిన క్షనాన

ఓ నిజానికి అబద్దానికి మద్యి సమిదనై
నిజమనీ ఊభిలో కూరకపోయి
అమానిస్తున్న  నిన్ను వద్దు అని అనలేక
ఎందుకిలా అని నిన్ని నిలదీయలేక
రాయాలని లేకున్నా రాయలేకున్నా
ఏదో చెప్పాలని ..చెప్పేది నిన్ను చేరుతుందో తెలీక
చేరినా నేనో మనిషిని అన్న విషయం నీకు గుర్తుంటుందో
అర్దంకాక అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నా ప్రియా