. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 9, 2013

నా కలలను కరిగించి నీ కనుపాపకే కానుకవ్వాలని

మంచే కరిగే ముత్యమై 
నిన్ను మురిపించాలని
నా కలలను కరిగించి నీ కనుపాపకే  కానుకవ్వాలని ...
జాబిలి కరిగే వేకువతోఉండిపోవాలని ...
నా హృదయం సాక్షిగా 

జీవితాంతం నిను ప్రేమించాలని ...
అందరూ నదిలో ఎగిసే అలలను చూస్తారు...
నేను నా మదిలో మెరిసే కలలను నీ చూస్తాను...
ఎగిసే అల నా కల...
మరిచిపోలేని జ్ఞాపకాల నది... నా మది
నా గుండెగదిలో ప్రతి అరనీదే కదా
తట్టుకోలేని తమకంతో...
తాళలేక నీకోసం ఎదురు చూస్తున్నా ప్రియా