. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, May 3, 2013

నిన్ను అందరిలొ గొప్పగా అనుకోవాలని తపన పడ్డాను

నాకు నువ్వు కలలో అందిన ఓ
అందాల సుందరివి , నీ గూర్చి
నేను ఏనాడైనా ఎప్పుడైనా
తప్పుగా తలచానా నీకు నా
ఆలోచన మీద ఎందుకు
అనుమానం... నా మీద నీకున్న
నమ్మకం గూర్చి... నీ ఆలోచన

నిన్ను నిన్నుగానే ఇష్టపడ్డాను
నీకేం కాకూడదని కంగారు పడ్డాను
నిన్ను అందరిలొ గొప్పగా అనుకోవాలని తపన పడ్డాను 

ఆ సాయంత్రం నీ కౌగిలి కావాలన్నాను
నీ పెదవి మధురిమ కావాలన్నాను
నీ దగ్గరి తనాన్ని... నీ ముద్దునీ
నేను కోరాననీ... నీకు కోపమా

నీఊహల్లో నాఊహల్లో నిజంచేసుకున్నాంగా
ఆతరువాత నన్నే తప్పుపట్టావు
అనుక్షణం నీ ఆలోచన నా మదిని
తొలుస్తూవుంటే నేను నీవు గాక మరేమిటి