. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, May 3, 2013

చేదుగా మిగిలిన నిజాలని నామీదకు వదిలి మాత్రం చీకటి లోకి జారుకుంది జాబిల్లి

ప్రతి  సాయంత్రం .......
నీవు నాతో పంచుకున్న ఊసులు
మైమరపించి మరపు రాని
మత్తెక్కించే  మధుర మైన దగ్గరితనం

అదేశాశ్వితం కావాలని ఎందరు దేవుళ్ళను మొక్కానో
ఏక్కడ భయపడ్డానీ అదే జరిగితే జరుగుతుంటే
పెదవి పై నీవు అద్దిన మకరందం 

శబ్ద తరంగాలు ఇంకా నాగుండెల్లో హోరు పుట్టిస్తూనే ఉన్నాయి
సెల్పోన్ లో రికార్డ్ అయి అవి విన్నప్పుడల్లా
నీ తియ్యని గొంతు ఆముద్దుల శబ్దాలు నన్ను
ప్రతిక్షనం ప్రతినీషం గుండెలదీ రేలా చేస్తూనే ఉన్నాయి

నీతో నా ప్రతి జ్ఞాపకాలు 
తడిమి తడిమి పదే పదే తీపిని గుర్తు చేస్తూ
నా నిద్దురను దూరం చేసింది
ఎదురుగా నిలిచి
చేదుగా మిగిలిన నిజాలని
నామీదకు వదిలి
తను మాత్రం చీకటి లోకి జారుకుంది

ఆ తెల్లని అందమైన జాబిల్లి