. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, May 6, 2013

ఓడిపోయి, ఓడిపోయి, విసిగిపోయి గెలుపు అనే మాటే మరచిపోయి....
ఓడిపోయి, ఓడిపోయి, విసిగిపోయి
గెలుపు అనే మాటే మరచిపోయి....

అలసి సొలసి ఇల పయనిస్తూ, 
అడుగు అడుగునా మరనిస్తూ,
జీవనపోరాటం చేస్తున్న వేళ..

ఒటమిలో తోడుగా, చిరునవ్వుల జాడగా
నా వెనువెంటే వచ్చావు, 
నాకు నీ ప్రేమ పంచావు,
గెలవాలనే తపన పెంచావు
ఎవరికోసమో ఓడించడం మొదలు పెట్టావు

నేడు ఇలా రొజు రొజుకీ, 
ఓటమిని  నాకు మాత్రమే పంచి 
అందర్ని గెలిపిస్తున్నావెందుకో ప్రియా
ఘడియ ఘడియకీనన్ను ఓడీస్తూ ఉంటే,
నేనోడినా నువ్వు లేవనే బాద 

తిరిగి నన్ను ఒంటరివాడిని  చేసేసింది......
మరింత క్రుంగదీస్తుంది ప్రియా


నా ఓటమినీకానందం కాబట్టి  నినొక్కసారి 
నా ఓటమిని ఆనందిస్తున్న నిన్ను చూడాలని ఉంది