. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, May 7, 2013

జాబిలమ్మకే జోలపాడదా నీ చెదరనినీ చిరునవ్వు


నీ కొరకే ఆరా తీస్తాయే కళ్ళు...

ఎక్కడ ఉన్నావంటూ నాగుండె
నిన్నే తడుముతోంది
ఎక్కడున్నావో ఏంచేస్తున్నావో 

అంటూ ఆత్రంగా అడుగుతోంది

మనసే నీకుంటే... 

దానికి మాటలు రావంటే...
చెప్పేదెలా...చేరేదెలా...

నీకు అర్దం  అయ్యేదెలా ప్రియా

కలలే కంటుంటే... 

వాటికీ రూపం లేదంటే...
చూపేదెలా... నామనస్సుకు  

నచ్చచెప్పేదెలా  ప్రియా
 
జాబిలమ్మకే జోలపాడదా 

నీ చెదరని నీ చిరునవ్వు
కొకిలమ్మకే కానుకవ్వదా 

నీ తీయనైన స్వరమే...
నా గుండెల్లో నిలచిపోయేను ఆ సుస్వరం

బాధైనా దూరం కాదా నీ చిరునవ్వుని చూసి...
చీకటైనా వెలుగు నింపదా నీతో చెలిమిని చేసి... 


ఎక్కడున్నావు బుజ్జీ
ఏం చేస్తున్నావు నేను అస్సలు గుర్తులేనా
గుర్తుండే అవకాశం అస్సలు లేదేమో కదా....?