. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 18, 2014

నన్ను నీలో కల్సిపోయినీ.... మరుక్షనం మరణించినా సరే




నీలోకి
అవలీలగ
చివరి అంచులదాకా
చొచ్చుకపోనీ

రమించే మత్తులో
ఎదిగిన కోరికలు
పూర్తిగా నీకు లొంగిన ఈ క్షణంలో

చివరకు అచేతనంగానైనా
ఇమిడిపోనీ..కరిగి కాల్చివేసేయ్
భగ్గుమంటున్న
ఒంటరితనపు

సెగలు కాల్చకముందే ..
నీ అదరాల్లో ఆవిరి అయిపోనీ
నీ యదపొంగుల్లో
నన్ను నలిగిపోనీ.
తెలియని లోతులలోకి ఇంకిపోనీ ..
అలసి కృంగిపోనీ ..

ఈ వెచ్చటి వేదికపై
వేతన పెట్టిన కోర్కెల
ఆహుతి ఆరే దాకా సాగనీ ..
ఇరువురి బాధలు కరిగే

ఈ ఘడియన ..
నీ తనువు చెప్పినట్టుగానే ..
ఈ రేయిని గడవనీ ..
ప్లీజ్ ఈ ఒక్కరేయి

నన్ను నీలో కల్సిపోనీ
మరుక్షనం మరణించినా సరే

నా ఊపిరి ఆగిపోయినా
నేను చేయను

ఎక్కడా అడ్డు చెప్పకు
నన్నిలానే నీలో అక్యిం
అయిపోనీప్లీజ్ నన్నాపకు