. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 18, 2014

మనస్సంతా ఏదో చెప్పలేని వెలితి..అంతా శూన్యం.. భరించలేని శూన్యంఎక్కడున్నావు  ఏం చేస్తున్నావు
ఎప్పుడైన నేను గుర్తొస్తానా
నీవు నానుంచి వెల్లగానే
మనస్సంతా ఏదో చెప్పలేని వెలితి
అంతా శూన్యం.. భరించలేని శూన్యం
తట్టుకోలేనంత భాద
మర్చిపోలేనంత వేదన ..

నీకన్నీ తెలుసు
అయినా మౌనంగా ఉంటావు
నీమౌనంలో ఎన్ని ప్రశ్నలు 

నేనే వేసుకోను
నీ నిశ్శబ్దంలో ఎన్ని 

సమాదానాలు 
నాకు నేనే వెతుక్కొను

నీవు నాతో 
ఉన్నప్పుడు హృదయం
ఎంత హాయిగా...గాళ్ళో 

తే లుతున్నట్టు ఉండేది
అప్పుడు నీవు  

నా హృదయంలోనే  ఉన్నావు కదా

నీవు నాహృదయం నుండి
నీ అంతట నీవే 

బలవంతంగా వెళ్ళిపోయావు
అప్పటీనించి 

నా గుండె బరువెక్కింది
మోయలేనంత 

భారంగా అనిపిస్తుంది
ఇదేం వింతో అర్దంకాదు...
ఇప్పుడు నీవు మరొకరి 

హృదయంలో చేరిపోయావన్న 
నిజం తెల్సిందేమో నామనస్సుకి
అదే చెబుతుంది నీవు 

ఎప్పుడూ సంతొషంగా ఉంచాలని
నాకు భాదైనా నీసంతోషంకోసం 

నన్ను భాదపడమని
ఏంటో కదా నాది పిచ్చి హృదయం
నిజాలను నమ్మదు .. 

అన్నీ నా కళ్ళెదుర్గానే జరుగుతాయి
అయినా ఏదీ నిజం కాదేమో అన్న 

బ్రమలో బ్రతుకుతున్నా ఇప్పటికీ 

ఏంటో నాకు 
ఇప్పటికీ అర్దం కాదు
ప్రపంచలో నీకు 

నేనొక్కడీనే శత్రువును
అందరు మంచివాల్లే 

అదరితో మాట్లాడుతావు
ఒక్క నాతో తప్ప ...ఏందుకో చెప్పవూ