స్వాతి న్యూస్ 24 గంటల తెలుగు న్యూస్ చానల్నిన్న అంటే 24 న ఉదయం పదిగంటలకు ప్రారంభం అయింది...ఆ ప్రోగ్రాం లో నా కొలీగ్ జ్యోతి తో కల్సి కో యాంకర్ గా ఆ స్టేజ్ మీద ఉన్నా ఇది నేను ష్టేజ్ పై మొట్టమొదటిగా చేశాను.... మిడియాలో రిపోర్టర్ గా లైవ్ లో పని చేసినా ఇలా ష్టేజ్ మీద మొట్ట మొదటి సారి చేసిన షో..
Note:- వీడియో చివరినుంచి ఎడిటింగ్ విజువల్స్ కట్ అవ్వడంతో చివరి వీడియో మొదటికొచ్చింది అని గమనించగలరు...మార్పు చేసి ఆవీడియో మల్లీ పోష్టు చేస్తాను