. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, January 3, 2014

నీ అడుగుల జాడలు తుడిచేసి దాక్కున్నావ్


ప్రియా కొన్ని పరిచయాల 

గాయాలు అలాగే వున్నాయి
కాని..మనసులో..
మానిపోయే గాయం 

కన్నా ఏడ్పిస్తూ ఎక్కిరించే
వాతల అంకెలని చూస్తే
మళ్ళీ మళ్ళీఅస్తమించమని
బలవంతంగా 

నన్ను సముద్రంలోకి
విసిరి కొడుతూ 

ఆడుకోవద్దని
విన్నవిస్తూ మనసు 

తివాచి పరిచా

ప్రియా ఇప్పుడు
నా పిలుపు 

నన్నే ఏడుస్తుంది
ఎందుకు మా ఇద్దర్ని 

జీవితకాలం 
దూరం చేసావని ?

ప్రియా ఏ అరణ్యంలో 

దాక్కున్నావ్
నా మనసు కుడా 

చేరలేని ప్రదేశమా?
ఏ ఎడారిలో 

ఇసుక దిబ్బ వయ్యావ్?
నీ అడుగుల జాడలు 

తుడిచేసి దాక్కున్నావ్
నా పాదాలు నిను చేరకుండా

ప్రియా కాలం 

దోసిటిలో పట్టుకున్నా
బొట్టు బొట్టుగా

దారులెతుక్కుని
మరీ జారి పోతుంది
ఎం చేయను ?

ప్రియా మిస్డ్ కాల్స్ 

లా మిగిలిపోయే నన్ను
ఎప్పుడో ఒకప్పుడు 

నీ చూపు తడుముతుందని
తిరిగి స్పందించేంతలో 

నిజంగానే నేను
ప్రియా నీ గుండె అర నుంచి
బయట పడేసే సిమ్ 

కార్డునయిపోతానని
భయం..?

ప్రియా అందుకే 

జీవితమే మిస్ అవుతున్నా
నా పిలుపుకి నువ్ 

స్పందించేంత వరకు
నీ గుండెను తెరిచే 

అంకెలని వల్లే వేస్తూ
నిన్ను చేరుకుటానీ 

లేదో తెలీక..?
నా మనసును 

మాయచేసిన నిన్ను
మమరువలేక మూగగా 

నీకోసం రోదిస్తూ