నన్ను నేను
అంతం చెసుకొంటూ
ముక్కలైన నా మనస్సును
అనంతంలోకి
విసిరి పడేస్తున్నాను
పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ
దిగంతాల్లో ఎటు చూసినా
నువ్వే కనిపిస్తూ వుంటే...
ఆ అనంతాన్నే
దోసిళ్ళలో తీసుకుని
తాగెయ్యాలనే ఆరాటంలో...
శూన్యమవుతూ...
అనంతమవుతూ...
నిన్ను చేరుకుంటాను...
అది ఎప్పటికప్పుడూ
బ్రమగానే మిగిలి పోతుంది
ఓడిపోయిన గతాన్ని
వరసలు గా పేర్చి
రాసులుగా పోస్తున్నా
అక్షరాలుగా
ఒకప్పుడు నీకవై
పూలదండలు ఇప్పుడు
మట్టిదిబ్బలై నీకు
కనిపిస్తున్నాయి ఎందుకో
అంతం చెసుకొంటూ
ముక్కలైన నా మనస్సును
అనంతంలోకి
విసిరి పడేస్తున్నాను
పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ
దిగంతాల్లో ఎటు చూసినా
నువ్వే కనిపిస్తూ వుంటే...
ఆ అనంతాన్నే
దోసిళ్ళలో తీసుకుని
తాగెయ్యాలనే ఆరాటంలో...
శూన్యమవుతూ...
అనంతమవుతూ...
నిన్ను చేరుకుంటాను...
అది ఎప్పటికప్పుడూ
బ్రమగానే మిగిలి పోతుంది
ఓడిపోయిన గతాన్ని
వరసలు గా పేర్చి
రాసులుగా పోస్తున్నా
అక్షరాలుగా
ఒకప్పుడు నీకవై
పూలదండలు ఇప్పుడు
మట్టిదిబ్బలై నీకు
కనిపిస్తున్నాయి ఎందుకో