. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, January 10, 2014

ఉదయ్ కిరణ్ డెత్ మిష్టరీ పై స్వాతి న్యూస్ లో నా స్పెషల్ ష్టోరి

ఉదయ్ కిరణ్ 19 సినిమాల్లో నటించి కూడా అత్యంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కున్నారంటే ఆ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఉదయ్ కిరణ్‌కు అవకాశం లభించి, మధ్యలో ఆగిపోయి వెలుగు చూడని సినిమాలు ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి. అంటే, దాని వెనక పనిచేసిన శక్తులేమిటనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇక్కడ వ్యక్తులను నిందించాల్సిన అవసరం లేదు. పెట్టుబడి ద్వారా అన్ని రంగాల్లో మాదిరిగా సినీ రంగాన్ని కూడా ఏలే శక్తులు బలోపేతం అవుతూ వస్తున్నాయి. అవకాశాలు, పెట్టుబడి, మార్కెటింగ్ కొన్ని కుటుంబాల చేతుల్లో కేంద్రీమయ్యాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కేంద్రీకరణ వల్ల ఆ కుటుంబాల వెలుపల ఉండేవారు సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం అంత సులభమేమీ కాదు. అలాంటి పరిస్థితినే ఉదయ్ కిరణ్ ఎదుర్కున్నారు. ఆర్థిక కారణాలు, ఒంటరితనం, అవకాశాలు లభించకపోవడం ఉదయ్ కిరణ్ ఒక్కడినే బాధపెడుతున్న విషయాలు కూడా కావు. కానీ ఉదయ్ కిరణ్ మాత్రమే ఎందుకు బలయ్యాడంటే చెప్పడం కష్టమే. సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఆటంకాలు ఎదురైనప్పుడు మరో రంగాన్ని ఎంచుకోవడం, జీరో నుంచి ప్రారంభం కావడం అనే విషయాన్ని ఉదయ్ కిరణ్ తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. అవకాశాలు దొరకనప్పుడు చిన్న చిన్న పాత్రలకు కూడా అంగీకరించి జీవితాన్ని నెట్టుకురావడాన్ని సినీ రంగంలో చూస్తూనే ఉన్నాం. కానీ, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఉదయ్ కిరణ్‌ను బయట పడేయడానికి వెలుపలి శక్తులు మాత్రమే కాకుండా తన లోపలి శక్తులు కూడా నిరాకరించాయని చెప్పాలి. లోపలి శక్తులను సమీకరించుకుని, ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటే ఉదయ్ కిరణ్ అంతటి తీవ్రమైన చర్యకు దిగి ఉండేవాడు కాదమో.మరి తండ్రి అయిఉండి చనిపోయిన వెంటనే చూడటానికి రాకపోవడాన్ని స్వాతి న్యూస్ తప్పు పడుతోంది.. అసలేం జరుగుతుందో జరిగిందీ మా విష్లేషన