. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 4, 2014

అబద్దాన్ని నిజం అనుకొని బ్రమలో బ్రకడం ఎంత కష్టమో తెలుసా

గంటలు నిమిషాలు  జరిగిపోతున్నాయి 
 ప్రతి రోజు  నాలో నేను  రగిలే 
ప్రళయాగ్నులు ఎలా ఉంటాయో 
తెలుసా నీకు తెలుసా
గంటకొకసారి పుట్టుకొచ్చే చల్లని 

మంచు పర్వతాలు తెలుసా
నిమిషానికి ఒకసారి విరబుసే 

పుష్పాలు నీకు తెలుసా
అర క్షణానికే వాడిపోయే 

సువాసనలు తెలుసా
ఇవన్ని కలసి ఒకే చోట 

జరిగే ఆ చోటు తెలుసా
నీ మదిలో ఎవరో ఆక్రమించి  

నా మదిలో నిరాశ నిక్షిప్తమై
నిన్నే తలచుకొంటూ  
నామది పడే బాధ తెలుసా
అన్ని వింతలూ నా 
మనసులోనే 
ఏంటో మాయగా
నాఆనందానికి 

కారణం వుండదు ,
నా బాధకు కారణం వుండదు
నవ్వుకి కారణం వుండదు , 

కారే కన్నిటికి కారణం వుండదు
ఇలా ఏ కారణం 

లేకుండా సాగే జీవితాన్ని
అయో మయంగా సాగే 
జీవితాన్ని నాకు మాత్రమే ఇచ్చి
కారణం లేకుండా 

నా జీవితానికి ఆపాదించి
కనిపించని దూరాలకు 

కానరాకుండా 
నాకు దూరం గా వెళ్ళి  
మరొకరి వంచన చేరావు
ఎలా ప్రియా నన్ను 

నేను మార్చుకోనేది
ఎలా నిన్ను   ఎమార్చి 

ఆనందంగా గడిపేది..
నిజాన్ని కప్పేసి అబద్దంలో 

బ్రతకడం నా వల్ల కాదు
అబద్దాన్ని నిజం అనుకొని 

బ్రమలో బ్రకడం ఎంత కష్టమో తెలుసా
నిజాన్ని ఏమర్చి న నిన్ను తలచుకొంటూ
నాను నేను నాలో నేనిలా ఎప్పటికైన
కరుమరుగైయ్యే ఓ దిక్కులేని నావనయ్యాను