నువ్వు తప్ప
నాకేది ఎక్కువ కాదు
నువ్వుంటే చాలు
ఈ లోకాన అని
ఆశలేన్నో పెంచుకొని..
నువ్వే ఊపిరిగా...
ఊహల్లో బ్రతికేస్తుంటే...
అర్థం చేసుకోకుండా
అవమానపరిస్తే
కనురెప్పలు దాటకుండా
కన్నిటిని ఆపెసా...
యదలోని బాధని
యదలోనే సమాధి చేసా...
మాట్లాడకుండా
ఉండలేని మనసునును
మౌనంగా ఉంచేసా...
బ్రతికున్న శవంలా
గడుపుతున్నా ప్రతిరోజునీ
మరిచిపోయావో....
మరిచినట్టు నటిస్తున్నావో....
మౌనంతో మాత్రం అనుక్షణం
నను చంపుతూనేవున్నావు...
పరి పరి విదాలా ప్రయత్నిస్తున్నా
ప్రతిక్షణం గుర్తుకొస్తు....
గుండెని గునపంలా
గుచ్చుతూనేవున్నావు...
నే చేసిన నేరమేమి..?
ఏ పువ్వుని చూసినా
నీ పెదాలపై విఅరబూసిన
నవ్వునే తలపించే..
ప్రతి నిశబ్ధంలోను
నీ నవ్వుల సవ్వడి నా యదని తాకే
పక్షుల కిల కిలా రాగాలలో
గల గలా మాట్లాడే
నీ మాటల హొరు వినబడే...
నే నడిచే దారి నేనడగకుండానే
చల్లని గాలి నను చుట్టేసి
నాతో పాటే నిను నడిపించే...
అందమైన ఆ జాబిల్లి
అందకుండావున్న
నీకు ప్రతిబింబమాయే
ఇలా ప్రకృతి అంతా
పరుచుకొనివున్న
నీ ఙ్ఞాపకాలు
నీన్ను ఏనాటికి
మరువలేకపోవటానికి
గల కారణాలు
నేను ఆ ప్రకృతిలో
కలిసేంతవరకి
నిను మరవటం
జరగకపోవచ్చునేమో.....
నాకేది ఎక్కువ కాదు
నువ్వుంటే చాలు
ఈ లోకాన అని
ఆశలేన్నో పెంచుకొని..
నువ్వే ఊపిరిగా...
ఊహల్లో బ్రతికేస్తుంటే...
అర్థం చేసుకోకుండా
అవమానపరిస్తే
కనురెప్పలు దాటకుండా
కన్నిటిని ఆపెసా...
యదలోని బాధని
యదలోనే సమాధి చేసా...
మాట్లాడకుండా
ఉండలేని మనసునును
మౌనంగా ఉంచేసా...
బ్రతికున్న శవంలా
గడుపుతున్నా ప్రతిరోజునీ
మరిచిపోయావో....
మరిచినట్టు నటిస్తున్నావో....
మౌనంతో మాత్రం అనుక్షణం
నను చంపుతూనేవున్నావు...
పరి పరి విదాలా ప్రయత్నిస్తున్నా
ప్రతిక్షణం గుర్తుకొస్తు....
గుండెని గునపంలా
గుచ్చుతూనేవున్నావు...
నే చేసిన నేరమేమి..?
ఏ పువ్వుని చూసినా
నీ పెదాలపై విఅరబూసిన
నవ్వునే తలపించే..
ప్రతి నిశబ్ధంలోను
నీ నవ్వుల సవ్వడి నా యదని తాకే
పక్షుల కిల కిలా రాగాలలో
గల గలా మాట్లాడే
నీ మాటల హొరు వినబడే...
నే నడిచే దారి నేనడగకుండానే
చల్లని గాలి నను చుట్టేసి
నాతో పాటే నిను నడిపించే...
అందమైన ఆ జాబిల్లి
అందకుండావున్న
నీకు ప్రతిబింబమాయే
ఇలా ప్రకృతి అంతా
పరుచుకొనివున్న
నీ ఙ్ఞాపకాలు
నీన్ను ఏనాటికి
మరువలేకపోవటానికి
గల కారణాలు
నేను ఆ ప్రకృతిలో
కలిసేంతవరకి
నిను మరవటం
జరగకపోవచ్చునేమో.....