. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, January 14, 2014

ఒక మనస్సు జీవితాంతం వేదనపడేలా చేసి ఏం సాదించావు ( నిజం నీగుండెల్లోనే ఉందిగా...)

ఎన్నో ఊహించుకుంటా ..ఏన్నో ఆలోచించుకుంటాం.. మనసుకు నచ్చినట్టే జరిగితే బాగుండని ఆశపడతాం ఆత్రుతగా ఎదురు చూస్తాం    కాని ఏంటో దీనమ్మ జీవితం ఒకటనుకుంటే మరేదో అవుతుంది. జరిగిందేదో తన ఆలోచనలకు, తన అభిలాషలకూ పూర్తిగా విరుద్ధమైనదే కావచ్చు. అప్పుడది మనసును తీవ్రంగా కుంగదీస్తుంది. జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. అయినా ఏమవుతుందిలే అని కృతకమైన గంభీరతను ప్రదర్శిస్తూ పోతే అది విషయ తీవ్రతను నిర్లక్ష్యం చేయడమే అవుతుంది. జరిగిన ప్రమాదాన్ని గానీ, లేదా విషాదాన్ని గానీ పైపైన చూస్తే మనిషి గంభీరంగానే ఉండిపోవచ్చు. కానీ, ఆ గంభీరత ఎప్పుడూ వాస్తవాలను వెలికి తీయదు. సమస్యల లోతుల్లోకి అసలే వెళ్లనినివ్వదు. అయినా, సమాజంలో ఒక వ్యాఖ్య చాలా బలంగా పాతుకుపోయి ఉంది. తీవ్రమైన విషాదం గుండెల్లో అలజడిగా మారి మదిని కృంగదీస్తుంది , బ్రతుకుమీద విరక్తి పుడుతుంది..నమ్మకం అనే పదం వింటే గుండెలదిరిపోతాయి... అప్పటిదాకా ఎంతో దైర్యంగా ఉన్న మనస్సు పిరికిగా మారిపోతుంది...
            మనం ఎంచుకున్న మార్గం, మనం తీసుకున్న నిర్ణయం కూడా కారణమవుతాయి. ఒక్కోసారి ఎంచుకున్న మార్గంలో అనేక అపజయాలు నమ్మిన మనుసుల మోసాలు నిజం అయినా నమ్మలేని వాస్తవాలు కళ్ళెదురుగా జరుఫుతున్నా వాడని వీడలేని తియ్యని జ్ఞాపకాలు.. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవడం కూడా కారణం కావచ్చు. మార్గం నుంచి వైదొలగడానికి అశక్తత కారణ మైతే, నిర్ణయం పట్ల నిబద్ధత లేకపోవడానికి చంచల మనస్తత్వం కారణం కావచ్చు. అయితే జరిగేవన్నీ మంచికేననుకునే వ్యక్తి, తన అశక్తతను గానీ, తనలోని చంచలల్వాన్ని గాన్నీ గుర్తించడు. ఎవరైనా ఆ అంశాలను ఎత్తి చూపినా, ఆ వ్యాఖ్యలను ఖండించడానికే ప్రయత్నిస్తాడు.తాననుకున్నదే జరగాలని జరుగుతుందని ఎక్కడో మినుగు మినుగు మంటున్న ఆశ.. నిరాశకు దారి తీసిన కారణాలను కాదనుకొని ఎదురు చూడటం లో ఫలితం ఉండదని తెల్సి కుడా విరహవేదనలో ఎదురుచూపులు..ప్రతి వైఫల్యమూ మంచినే మిగిలుస్తుందన్న గ్యారెంటీ ఎక్కడా లేదు కదా..ప్రతి వైఫల్యమూ ఏదో ఒక దశలో విధ్వంసానికి మూలమవుతుంది. ఎంతో కొంత ఆస్థినష్టానికో, శ్రమనష్టానికో దారి తీస్తుంది. విషమిస్తే అదే ఒక్కోసారి ప్రాణనష్టానికీ దారి తీయవచ్చు. అదే మీ కాకపోయినా, జీవన నిర్మాణానికి దోహదం చేసే భావజాలాన్ని నష్టం చేయవచ్చు. అంతా మంచికేనని అనుకునే వారు ఆ నష్టాన్ని అడ్డుకునే ప్రయత్నమెలా చేస్తారు? జరుగుతున్న విపరిణామాలను, విషాదాలను , విధ్వంసాలనూ ఒక ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోవడమే మిగిలిపోతుంది..కొన్ని నిజాలను నమ్మలేక అపనమ్మకంలో జీవించలేక జీవచ్చవంలా బ్రతుకుతూ పైకి ఆనందాన్ని నటించలేని నిరాశక్తత నిలువునా దహించి వేస్తున్న క్షనాల్లో నీతి నిజాయితి ప్రేమ ,,స్నేహం ఏదీ శాశ్వితంకాదు... అని అవన్నీ గతంలో చెరిగిపోయిన చెదిరిపోయిన నిజాలని తెల్సిన క్షనాల్లో ఆ మనస్సు పడేవేదన అర్దం చేసుకునే వారే కరువైన ఘడియల్లో ఒంటరి ప్రయానం మొదలౌతుంది.. ఎవ్వరితీ కలవాలనిపించదు... మనస్సు చంపుకొని గతం వైపు తొంగి చూస్తే అది మరొకరి స్వగతంగా మారి ఆనందిస్తూ మనల్ని పిచ్చివానిగా లెక్కగట్టీ.. మరొకరి చెంతచేరి ఆనందిస్తున్న నిజాలను చూసినప్పుడు ఆనమస్సు పడేవేదన ... ఆ వేదనకు కారణమైన మనుషులు అన్నీ మర్చి పోయి మనసును ఏమార్చిన వారి నీజాయితీలేని ఆ పరిచయం ఓ మనిషి జీవితాన్ని నిలువుతా తగులబడుతున్నా .. ఆ మనస్సు తగుల బడటానికి కారనం తానని తెల్సి స్వార్దం తో .. తన ఆనందాన్ని వెతుక్కొని మరొకరి చెంత చేరి  వాడితో కల్సి వెక్కిరించిన క్షనాలు ...ఆమనసు పడేవేదన ...మరణ మృదంగమై ఆ మనస్సును ఎంత భాదపెడుతుందో ఎందుకు అర్దం చేసుకోరు ..ఇదా వీళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన జీవితం .. ఏంసాదిస్తారు మరొక మనసును భాదపెట్టీ ..అప్పుడు నీవు మాట్లాడిన తియ్యటి మాటలు ఇప్పుడేమయ్యాయి .. మనిషిని మార్చి మరొకరిదగ్గరకు చేరువై.. అక్కడా ఇవే మాటలు రిపీట్ చేస్తున్నావని తెల్సి .. నిన్ను ఇష్టపడ్డందుకు ఈ జీవితంలో మనసులో మాయని మచ్చగా ఓ మనిషి పడుతున్న వెదనకు నీవేకారణం అయ్యావు ... అంటే గతజన్మలో చేసుకున్న పాపఫలితమే ఈ జన్మలో నీ పరిచయమేమోకదూ....?