ఒకప్పుడు సినిమాను ఏలిన కామిడి రారాజు ..సుధాకర్.. ఆయన హావభావాలు ఆయకే సొంతం ఎవ్వరు కాపీకొట్టలేని అద్బుతమైన నటుడు. చిరంజీవికి స్నేహితుడు హితుడు..ఆయనకన్నాముందే సినిమాల్లోహీరోచాన్స్ కొట్టేసిన ఘనుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడో అంటూ అభిమానుల మిలియన్ డాలర్ల ప్రశ్న... సామాసిజ వెబ్ సైట్లలోకోమాలోకి వెల్లాడంటూ పుకార్లు... ఏన్నో ప్రశ్నలు అంతుచిక్కని సమాదానాలకు చెక్ పెట్టేందుకు స్వాతీన్యూస్ చేసినప్రయత్నంసుదాకర్ ఇప్పుడేం చేస్తునాడో ఎలా ఉన్నాడన్న అనేకప్రశ్నలకు సరైనసమాదానం చెప్పేందుకు స్వాతీ న్యూస్ చేసినప్రయత్నం నిజాన్నినిజంగా చెప్పలానే నిబద్దత...అబద్దాలకు ఆమడదూరంలో ఆలోచిస్తూ .. నిక్కచ్చైన నిజాన్ని మీముందుంచే ప్రయత్నమే సుధాకర్ ఇప్పుడెలా ఉన్నాడన్న కధనం మీకోసం
Monday, January 20, 2014
కామెడీ కింగ్ సుధాకర్ ఆరొగ్యిం ఎలా ఉంది...స్పెషల్ స్టోరి