. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, January 10, 2014

అందరిలో నన్ను వంటర్ని చేసి వెక్కిర్తిస్తాయి నీ "జ్ఞాపకాలు "



ఒకో క్షణం,
ఒక్కో నిమిషం
ఒక్కో ఘడియ
నన్ను ప్రశ్నిస్తాయి
నీవెవరంటూ నన్ను
నా అసహాయతని నిలదీస్తాయి
ఈ విశాల ప్రపంచంలో,
నా అస్థిత్వాన్ని 

శోధించమంటాయి
నీఉనికిని ఇంకా నాలోనే
దాచుకొని నిన్ను వెతుకుతాయి
నేనేంటో తెలియని నన్ను
నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి

చంచలత్వంతో 

మోసం చేస్తాయి
నా నమ్మకాన్ని వెక్కిరిస్తాయి
ఆశను అడ్డంగా 

ఆవిరి చేస్తాయి
వాటిని పంచుకున్న పదిమందిలో
నన్ను అల్పుడుని చేస్తాయి
అందరిలో నన్ను 

వంటర్ని చేసి వెక్కిర్తిస్తాయి

అనుక్షణం వెంటాడుతూ
నాతో పోరాడతాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే
నాకు దూరమై శిక్షిస్తాయి...
నాలోని నరాలన్నిటిని తెంచేసి
నాలో నేను లేకుండా 

వంటర్ని చేసి
చావును నాపక్కన
పడుకోబెట్టి వెర్రి నవ్వులు
నవ్వుతాయి నీ "జ్ఞాపకాలు "