కొందరు ఆడిన
చదరంగపు పావునైయ్యా కానీ
ఎత్తులు పై ఎత్తులతో
ఎవ్వరి అంతరాత్మతో
ఆడుకోలేదు
నాలో నేను
నలిగిన క్షనాల్లో
ఆవేశాన్ని అణచి పదాలకి
పదునుపెట్టీ ఏదో
రాయలనుకున్నాను
అది నన్ను నేను
ఒదార్చుకోవడానికే
సూటిపోటి మాటలతో
ఎదలని గాయపరచాలని లేదు ..
ఆమాటలన్న వాళ్ళు బానే ఉన్నారు
పడ్ద నేను తప్ప ఎందుకిలా
అని నేను అడుగను .. అడుగలేను
అర్హత లేదని తెలిసిన క్షనాలివి
అలసినా సొలసి
నిరాశ పడిన మనస్సుతో
అక్షారాలని ఆశ్రయించా కానీ
ఆవేదనను కాస్త
చల్లార్చుకుందామనే
కసి తీర్చుకోమంటూ
కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
అయిన కోందరికి నేనో పావు నయ్య
అవకాసం దొరికినప్పుడల్లా
ఆడుకుంటూనే ఉన్నారు
ఆవేదన అంతా
అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం
ఎన్నడూ వీడలేదు..
నేనెప్పుడూ మారలేదు
మారను కుడా
అవకాశవదిని కాదు
నీవెప్పుడూ సంతోషంగా
ఉండాలని
కోరుకునే వాడీని తప్ప
ఇప్పటీకీ అర్దం
చేసుకుంటావని ఆశ
ఎప్పుడో చచ్చిపోయింది
అపార్దం చేసుకుంటావనే చిన్న ఆశతో
చదరంగపు పావునైయ్యా కానీ
ఎత్తులు పై ఎత్తులతో
ఎవ్వరి అంతరాత్మతో
ఆడుకోలేదు
నాలో నేను
నలిగిన క్షనాల్లో
ఆవేశాన్ని అణచి పదాలకి
పదునుపెట్టీ ఏదో
రాయలనుకున్నాను
అది నన్ను నేను
ఒదార్చుకోవడానికే
సూటిపోటి మాటలతో
ఎదలని గాయపరచాలని లేదు ..
ఆమాటలన్న వాళ్ళు బానే ఉన్నారు
పడ్ద నేను తప్ప ఎందుకిలా
అని నేను అడుగను .. అడుగలేను
అర్హత లేదని తెలిసిన క్షనాలివి
అలసినా సొలసి
నిరాశ పడిన మనస్సుతో
అక్షారాలని ఆశ్రయించా కానీ
ఆవేదనను కాస్త
చల్లార్చుకుందామనే
కసి తీర్చుకోమంటూ
కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
అయిన కోందరికి నేనో పావు నయ్య
అవకాసం దొరికినప్పుడల్లా
ఆడుకుంటూనే ఉన్నారు
ఆవేదన అంతా
అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం
ఎన్నడూ వీడలేదు..
నేనెప్పుడూ మారలేదు
మారను కుడా
అవకాశవదిని కాదు
నీవెప్పుడూ సంతోషంగా
ఉండాలని
కోరుకునే వాడీని తప్ప
ఇప్పటీకీ అర్దం
చేసుకుంటావని ఆశ
ఎప్పుడో చచ్చిపోయింది
అపార్దం చేసుకుంటావనే చిన్న ఆశతో