. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, January 7, 2014

అబద్దానికి నిజం సిగ్గుతో చచ్చిపోయింది నిస్సిగ్గుగా

ఎంత రాస్తే ఏం ఉపయోగం
అర్దం కాని మనసులతో 

పోటీ పడుతూ
ఒక్క అడుగు 

ముందుకు పడనప్పుడు,
స్పందన హృదయానికి 

మాత్రమేనా
మనిషికి ఉండని క్షనాలతో
ఏమని పోట్లాడను పోరాడను చెప్పు


ఆలోచనల 
చిక్కుముడుల నడుమ
గజిబిజి ఆలోచనలతో
ఏమూలో చిక్కుకుపోయిన 

మనసును,
ఆవేశపు ముళ్ళులు 

గుచ్చి గుచ్చి బాధిస్తుంటే
భాధ భరించరానిదిగా 

ఉన్నా నాలోని
చేతకానితనం  

నన్ను సానుభూతిగా 
చూస్తూ నన్ను  నా మనస్సే
ఎగతాళిగా వెక్కిరిస్తుంటే
దీనంగా చూస్తున్న మనసుకు
స్వార్థానికి అసమర్ధత జతపరిచి,
బాధ్యతకు నిర్లక్ష్యం తోడుచేసి
 గతం  నీకోసం ఎదురు చూస్తూ
అసహాయతకు 

నిస్సహాయతను లంకె పెట్టి
నిజాన్ని చెప్పాలని 

చూసినప్పుడల్లా
ఎదురుగా కనిపించే 

నిజం  అబద్దా చూసి
సిగ్గుతో చచ్చిపోయింది నిస్సిగ్గుగా