కొత్త సంత్సరం సుభాకాంక్షలు చెబుదాం అనుకున్నా దైర్యం చాల్లేదు..10:30 గంటలకు మెస్సేజ్ పంపా న్యూయియర్ సుభాకాంక్షలు చెబుదాం అనుకున్నా దైర్యం చాల్లేదు.. ఎందుకంటే నీ విషయంలో ఓడిపోయిన మనిషిని కదా అందుకే... కరెక్టుగా 12 గంటల సమయంలో ఫోన్ చేసారు మాట్లాడే దైర్యం లేదుఎందుకో పిరికివాడిగా మారిపోయా ..ఫోన్ చేసి మాట్లాడే దైర్యంలేక భాదతో వేదనతో ... మనసు కష్టంతో ఫోన్ కట్ చేశా