హైదరాబాద్ 2013 లో పోలీసుల పరినితీరు రాజకీయనాయకుల బందోబస్తులు ..ట్రాఫికర్...టార్గెట్ హైదరాబాద్ పై నిత్యం అప్రమత్తంగా ఉంటూ పోలీసుల తక్కువ ఫోర్సుతో .. ఎన్నోవిజయాలు సాదించారు...బాంబు పేలుళ్ళు జరిగిన తరువాత అప్రమత్తం మైనపోలీసులు ఇదే సంత్సరం బాంబు పేలుళ్ళకు కారణమైనవారినీ అరెష్టుచేశారు...ఇలా ఉన్న కొద్దిపాటి పోలీసుల తో అనేకవిజయాలు సొంతం చేసుకున్నారు..అసలు 2013 లో జరిగిన నేరస్తులు పోలీసుల పనితీరుపై ఇయర్ ఎండ్ రిపోర్టు..