పవన్ కళ్యాణ్, సాధారణ ప్రేక్షకులకు
అర్ధం కాని వ్యక్తిత్వం. సమాజసేవపై 'పవన్ కల్యాణ్' అమితమైన ఆసక్తి
చూపుతారు. అదే సమయంలో 'పవన్ కళ్యాణ్' నిజాయితి పైనా ఎన్నో ఎన్నెన్నో
పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం 'పవన్ కళ్యాణ్'
సెప్టెంబర్ 30న మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య పేరు అన్నా
లెజ్‌నోవా. పవన్ పెళ్లి చేసుకున్నట్టు ద్రువికరించిన మ్యారేజ్
సర్టిఫికెట్, పెళ్ళి కోసం అప్లై చేసిన అప్లికేషన్ తెలుగులో అన్ని ప్రముఖ
న్యూస్ చానల్స్లో దర్శనం ఇస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సరసన ‘తీన్‌మార్’ సినిమాలో నటించిన డోనా అనే రష్యన్ లేడీని పవన్ పెళ్ళి చేసుకున్నాడని కొన్ని రోజుల క్రితం న్యూస్ వచ్చింది. ఇప్పుడు వివాహ రిజిస్ట్రేషన్ పత్రంలో ఉన్న 'అన్నా లెజ్‌నోవా' ఎవరు అనే ప్రసన అభిమానులలో మొదలైంది.
ఇలాంటి వివాహ పత్రాలు 25 రూపాయలకు మార్కెట్లో దొరుకున్నాయని, ఎవరైనా ఫోటోషాప్లో చేసేయోచ్చని అభిమానులు వాదిస్తున్నారు. మౌని మునిలా ఎప్పుడు వ్యక్తిగత విషయాలపై వివరణ ఇవ్వని పవన్, అసలు పవణ్ కళ్యాన్ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు ... ఏ వివాదాలకు దూరంగా ఉన్నా అవే ఎందుకుదగ్గరగా వస్తున్నాయి.. పవన్ కళ్యాన్ వ్యక్తిత్వానికి విరుద్దంగా వివాదాలు ... అసలేం జరుగుతోంది..పవణ్ కళ్యాన్ మూడో పెళ్ళీ వివాదం పై మా ఇన్వెష్టుగేషన్ లో వెలుగు చూసిన విషయాల పై ఓ స్పెషల్ రిపోర్టు...పవన్ ఎప్పుడు పవర్ ష్టారే .. ఆయన వ్యక్తిత్వం అలాంటిది... మరేం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఈ స్పేషల్ ష్టోరీ చూడాల్సిందే