. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, October 3, 2013

మనసునే ఏమార్చావు ఎందుకిలా నన్ను నిర్జీవంగా తయారు చేశావు

గుండె అగ్గి శిఖలై
ఎగిసెగిసి పడుతుంటే
కళ్ళు గుమ్మరించిన కన్నీరు
ఆవిరై  నీదరి చేరుతుంది
సెగపెట్టి ఎక్కిళ్ళు పెట్టిస్తోంది….

గుండెల్లో భాద
బరువై మోయలేని భారమై
మనస్సు  

చేజారి ముక్కలై
మనసుని గుచ్చి 

గుచ్చి బాధిస్తోంది 


ఇవన్నిటికీ కారణమైన
నీవు మాత్రం ఏం తెలియనట్టు
నీకేం సంబందం లేనట్టు
నేనెవరో తెలీనట్టు
నీకేమీ నేను కానట్టు
అందరికీ చెబుతున్నావు
అందుకే నీకేదైనా సాద్యమే
నీవేదైనా చెప్పగలవు

నిన్ను ప్రాణంగా నమ్మిన నాకు
భాద కాని.. నీకేం చెప్పు


నేనెవరో తెలీనట్టున్న 

నీ ప్రేమనడుగు నేనెవరో
నా జ్ఞాపకాలు 

గుర్తుకు రాగానే
పెరిగిన నీ బ్లడ్ ప్రెషర్ ను అడుగు

అప్పుడలా ఇప్పుడిలా 
మాటలు మార్చి ,,
మనిషినే మార్చిన 

నీకేం నేనేమైతే చెప్పు
మనిషినే మార్చి 
మనసునే ఏమార్చావు
ఎందుకిలా నన్ను 

నిర్జీవంగా తయారు చేశావు
నీ మనస్సక్షినడుగు నీవు ఏంచేశావో