. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, October 18, 2013

నిశ్శబ్దాన్ని చేదించాలని లేదు...అదింక శాశ్వితం

నిశ్శబ్దాన్ని చేదించాలని లేదు...అదింక శాశ్వితం..ఇంత కాలం దేనికోసం ఎదురు చూశానో అది ఎప్పటికీ సాద్యం కాదని తెల్సింది నిజంకోసం ఎదురు చూశాను అది సమాదైందని ఎప్పటికీ అది బైటికి రాదని తేలింది   ఆశగా ఎదురు చూశాను ఆవేదనగా అక్రోశించాను అది గాలిలో ధూలిగా తేలిపోతుందని ఊహించలే ఊహకందని వాస్తవంగా ఎవ్వకీ తెలీని నిర్జీవంగా మారిపోతాని కలలో కూడా ఊహించలేదు .. నేను అన్న పదానికి అర్దంలేకుండా పోయింది నన్నీ నిలువునా  తప్పుడు మనిషిని చేసి అందరి ఎదురుగా దోషిగా నిలబెట్టి నిజాన్ని నిలువునా తగలబెడుతుందని ఊహించలే .. జరిగింది వాస్తవంకాబట్టి  మౌనం శాశ్వితం అవ్వాలని .. ఆమౌనంలో ఇలాగే కరిగిపోవాలని నిర్నయించుకున్నా  అందరిలో నేనిలా అయ్యానెందుకని చాలాసార్లు ప్రశ్నించుకున్నా ప్రశ్నలన్నీ గుండెల్లో గుచ్చుకున్నాయి..బ్లాక్ లిష్టులో పెట్టిన క్షనంలో కోపంలో చేశావనుకొని ఇప్పటిదాకా ఎదురు చూశా.. నీవు తెల్సి చేశావో  కోపంతో చేశావో తెలీదు అలాగే కొనసాగించు... నిజంతెల్సుకునే సరికి నేను చీకట్లో కల్సిపోతా... జరిగిన అవమానాలు చాలు ఇంకా అవమానాలు పడేందుకు నాగుండే సహకరించదు..నీ పరిచయంలో నిన్ను నమ్మా నీలో నిజాయితి.. ఎవ్వరు చెప్పినా వినవని కాని నా ఒక్కడీ విషయంలో ఎవ్వరు ఏం చెప్పినా వింటున్నావు నేను నమ్మిన నిజాలు అబద్దాలై నన్నే ప్రశ్నిస్తుంటే నేను మౌనంగానే ఉంటా ఎప్పతికైనా మౌనాన్ని చేదిస్తాని నామీద నాకు గుడ్డినమ్మకం ప్లీజ్ అన్నిటీలో బ్లాక్ చేశావు అదే శాశ్వితం చేయి..అలాగే ఉండాలగా ఎవరో చెప్పారని అన్ని నమ్ముతున్నావు నమ్ము నిన్ను ప్రశ్నించను ఇప్పటి మౌనం ఇక శాశ్వితం ఈ జన్మకు నా నిర్నయం ఇదే . కళ్ళేదురుగా నిజాలు కదలాడుతుంటే ఇంకా పిచ్చివానిలా ఎదురు చూడటం ఆలోచిస్తుంటే నామీద నాకే చిరాకేస్తుంది.. నేనంటే నాకు అసహ్యిం వేస్తుంది.. అలా చేశావు నన్ను  నిన్ను నమ్మాను కాబట్టి పిచ్చాడిని చేసి బ్లాక్ లిష్టులో పెట్టావు.. ప్రపంచంలో నేను ఒక్కడీనే నేను శత్రువును అని కొని ఇప్పుడే తెలుస్తుంది.. జీవితాన్ని తేలిగ్గా తీసుకున్నావు అది కొంతకాలంకాదు జీవితకాలం చేయి .. నా మౌనంకూడా ఇక శాశ్వితం ఎప్పటికీ పలుకని నా గొంతులోని పదాలు ఇంక మూగబోతాయి మౌనంలోనే మరుగునబడతాయి ఇలా అని ఊహంచలేదు .. నన్నిలా అంటావని మరొకరి దృష్టిలో నన్ను హీనంగా మాట్లాడుతావని తెలీదు  నీ మనస్సాక్షి నీకు ఎదురూతిరిగినప్పుడు నేనేంటో తెల్సుకున్నప్పుడు మౌనాన్ని చేదింలనుకున్న క్షనంలో శాశ్వితంగా మూగబోయిన  ఈ గొంతు పెగలదు చిన్నమాటకూడా పలుకలేదుకదా...నీవు బ్లాక్ లిష్టులొ ఎవరో చెప్పారని పెట్టావు అదిశాశ్వితం అనేది మాత్రం ఇప్పుడు నీవు తెల్సుకోవాల్సిన నిజం అసలు నిజం తెల్సుకోలేని నీవు నీతో చేప్పే ఆ లంజా కొడుకులతో జాగ్రత్త అని మాత్రం చెప్పగలను ఏందుకు ఇలా చెప్పాల్సి వస్తుందో తెల్సుకొ లేదంటే ... ?అసలు నిజాలు తెల్సుకునే రోజులు చాలా చాలా దగ్గరలోనే ఉన్నాయి.. అప్పుడు ఎంత భాదపడినా పోయిన కాలం కావాలంటే తిరిగిరాదుగా...?