ఆ నింగి స్నేహం కోసం ,
అలలై ఎగిరింది కెరటం
ఏనాటికీ చేరువకాలేని
నింగి స్నేహం కోసం ,
గుండెల్లో కోరికను
అణచుకుని కన్నీటి సంద్రమై
ఎదురీదలేక ఒంటరై ,
నిరీక్షించి నిలిచిన క్షణాన ........
కారు మబ్బుల కౌగిలింతతో,
ముద్దుల చినుకులతో
పలకరించి పులకింపచేసి
కనుమరుగైంది ఎందుకని
వీడిపోయే నింగి
ఓడిపోయే గెలిచే కెరటం,
గెలిచిందని నవ్వాలా? ఏడ్వలా ..?
చినుకుల్లా జారే కన్నీటి
బిందువులకు కుడా ...
కరగని నీ మనసు.....
అది నీ కటినత్వమా ...
లేదా పాశానమై పోయిందా ....!
అందరిలో మంచి
అనే ముసుగేసుకొని
ఎవడి దగ్గరో నన్ను
వెటకారంగా మాట్లాడూతూ
అనరాని మాటలు అంటున్న
నీ స్నేహానికి ఏమని పేరుపెట్టను
అలలై ఎగిరింది కెరటం
ఏనాటికీ చేరువకాలేని
నింగి స్నేహం కోసం ,
గుండెల్లో కోరికను
అణచుకుని కన్నీటి సంద్రమై
ఎదురీదలేక ఒంటరై ,
నిరీక్షించి నిలిచిన క్షణాన ........
కారు మబ్బుల కౌగిలింతతో,
ముద్దుల చినుకులతో
పలకరించి పులకింపచేసి
కనుమరుగైంది ఎందుకని
వీడిపోయే నింగి
ఓడిపోయే గెలిచే కెరటం,
గెలిచిందని నవ్వాలా? ఏడ్వలా ..?
చినుకుల్లా జారే కన్నీటి
బిందువులకు కుడా ...
కరగని నీ మనసు.....
అది నీ కటినత్వమా ...
లేదా పాశానమై పోయిందా ....!
అందరిలో మంచి
అనే ముసుగేసుకొని
ఎవడి దగ్గరో నన్ను
వెటకారంగా మాట్లాడూతూ
అనరాని మాటలు అంటున్న
నీ స్నేహానికి ఏమని పేరుపెట్టను