కలలు కన్న
కనులు నిజమే నా
ఊసులు చెప్పిన
మనసు నిజమేనా
నీ పలుకు నిజమా?
నీవు చెప్పిన ఊసులు అబధ్ధమా?
నీవు చెప్పినవన్నీ
నిజమే అనుకున్నాను
ఆనందలో అబధ్ధమా?
కన్నీరు తెచ్చే నిజమా?
అంటే
నువు నాతో ఉన్నావన్న
అబద్దాన్నే నమ్ముతున్నా
నువ్వు తిరిగొస్తావనే
అబద్దంలో బతుకుతున్నా
నిజమా? అబధ్ధమా?
నిజంలో అబద్దాన్ని కూర్చి
నన్ను ఏమారుస్తున్నవని
ఎందుకు తెల్సుకోలేకపోయానో
నీ సంతోషాన్ని వీవు వెతుక్కొని
టైంపాస్ ..స్నేహంగా నన్ను తేల్సి
నీ మనస్సాక్షి అనేది లేదని తేల్చావు
నిన్ను నమ్మిన మనస్సు వేదన
ఇప్పుడు తెలీదు..
నాలో ఏదో రోజు భాదపడ్డ మరునిమిషం
నాహృదయ వేదన నీకు అర్దం అవుతుంది
కనులు నిజమే నా
ఊసులు చెప్పిన
మనసు నిజమేనా
నీ పలుకు నిజమా?
నీవు చెప్పిన ఊసులు అబధ్ధమా?
నీవు చెప్పినవన్నీ
నిజమే అనుకున్నాను
ఆనందలో అబధ్ధమా?
కన్నీరు తెచ్చే నిజమా?
అంటే
నువు నాతో ఉన్నావన్న
అబద్దాన్నే నమ్ముతున్నా
నువ్వు తిరిగొస్తావనే
అబద్దంలో బతుకుతున్నా
నిజమా? అబధ్ధమా?
నిజంలో అబద్దాన్ని కూర్చి
నన్ను ఏమారుస్తున్నవని
ఎందుకు తెల్సుకోలేకపోయానో
నీ సంతోషాన్ని వీవు వెతుక్కొని
టైంపాస్ ..స్నేహంగా నన్ను తేల్సి
నీ మనస్సాక్షి అనేది లేదని తేల్చావు
నిన్ను నమ్మిన మనస్సు వేదన
ఇప్పుడు తెలీదు..
నాలో ఏదో రోజు భాదపడ్డ మరునిమిషం
నాహృదయ వేదన నీకు అర్దం అవుతుంది