అధికారులందరు తిరుగాడేచోటు
ప్రజా ప్రతినిదులు పాగ వేసిన నగరం
అందరికి ఆన్నీ తెల్సు.. ఎవరి స్వార్దం వాల్లది
ముక్కు పచ్చలారని చిన్నరి ... ప్రాణాంతకరమైనఫీట్స్
చూసి అబ్బా అనే వాళ్ళే గాని ఆదరించే వాళ్ళేరి
నీది.. నాది అని పోరాడేవాళ్ళే కాని
చీకట్లో చిదిమే చిన్నారుల బ్రతుకు
పేదోడి ఆకలి తీర్చేది ఎవ్వరు
హైదరబాద్ నగరం నడిబొడ్డున
చిన్నారి ప్రాణాలకు తెగిడ్చి పోరాడితేగని
కడుపు నింపలేని ప్రజాస్వామ్యి వ్వవస్థ
ఉంటేనేం పోతేనేం ..మీకడుపులు నిండాయిగా
ఏవ్వరెటు పోతే మీకే..స్వార్దం ..నిస్వార్దన్ని చిదిమేస్తుంది