. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, October 16, 2013

మనసు పొరలు చీల్చుకోంటూ నీజ్ఞాపకం వేదిస్తుంది

జ్ఞాపకాలు 
కన్నీటి గీతాలై
కరిగిపోని కవరింతలుగా 

మిగిలిపోయి,
కరుడుగట్టిన కన్నీటి 

గాధలు గా మారిపోయాయి

ఏం చేస్తున్నానో ... 
ఏం జరుగుతుందో
కళ్ళెదురుగా 

జరుగుతున్నా అన్ని నిజాలైనా
అవన్నీ అబద్దాలని 

మనసుకు చెప్పాలనుకోవడం
నా మనస్సు నాకెదురు 

తిరగడం రివాజుగా మారి
జ్ఞాపకాల గాజు  పెంకుల్లో

ఇరుక్కుపోయిన నా గుండె
రక్రం చిందిస్తోంది అనీ నీకు తెల్సు
మరేం ఆశించి వచ్చావో .. 

ఏమాసించి వెల్లావో తెలీదు

క్షణం ముల్లుకు 
ఎంత సేపు వేలాడానో?
నిన్ను చేరుకోవాలనే తపనలో
పాళీలోని సిరా ఎన్ని 

కాగితాలను తడిచేసిందో?
నిన్ను తలుచుకొని 

నాకు నన్ను గుర్తు చేస్తూ 
కాలాన్ని కరిగించాలని  

నాకు నేను కరిపోతున్నా
మనసును ఏమార్చాలని 

నన్ను నేను ఏమార్చుకుంటున్నా  

మనసు పొరలు చీల్చుకోంటూ 
నీజ్ఞాపకం వేదిస్తుంది
అంతరంగాన్ని నీ ముందు 

ఆవిష్కరించాలని
నా  కలం రక్తం  చిమ్ముతున్నా 

నవ్వుతునావెందుకో
నీవు నానుంచి ఆశించింది ఇదేనా
నీవు నానుంచి కోరింది .. ఇదేనా