. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, October 15, 2013

చీకటి రాత్రుళ్ళలో రాలిపడుతున్న జ్ఞాపకాలు

ప్రతిరోజు నన్ను
కౌగిలించుకుంటున్న
చీకటి రాత్రుళ్ళలో
రాలిపడుతున్న  జ్ఞాపకాలు
ఎన్నో ప్రశ్నలను 

సంధిస్తున్నాను
ఆ ప్రశ్నలకు సమాదానం 
నీదగ్గరుంది
కాని జ్ఞాపకాలు నన్ను 

ప్రశ్నిస్తున్నాయి
మరి సమాదనం 

చెప్పేందుకు నీవు లేవుగా..?

నేను చేజార్చుకున్న
వేకువ వెలుగులలో
ఎగురుతున్న ఎన్నో
జ్ఞాపకాలు 
సమాధానాలు వెతుకుతున్నాయి…

నాలోతుల్లో ఏ మూలో
దాక్కున్న అంతర్ముఖం
పగలంతా నిద్రలో జోగుతూ
రాత్రుళ్ళు కత్తులు 

దువ్వుతూజ్ఞాపకాల  
తలలు నరుకుతూ..
నా లోలోపల స్తైర్యవిహారం చేస్తూ

నేను నేను గా చనిపోయిన ప్రతిసారి
నను ఏన్నో సార్లు అనాద శవాన్ని చేస్తుంది


ఎగిసిపడే ఆలోచనలలో
తడిసి ముద్దయ్యే నన్ను నేను 
కౌగిలించుకుని  కన్నీరు మున్నీరౌతూ

బావాల తీవ్రతలో బందీనైపోతా
ఒక్కోసారి నాకు నేను అర్దం కాక
నన్ను నేను జోకోట్టాలని విఫల ప్రయత్నం చేస్తాను….