అన్నీ నిన్న
మొన్నటి గతంలా
ఇప్పుడే చదివి పక్కన
పెట్టిన జీవితపు పుస్తకంలా.
కళ్ళ ముందు
కదలాడుతున్న బొమ్మల్లా
నన్ను నేను వెనక్కి
తవ్వుకుంటూ
నేను లేనప్పటి ప్రపంచాన్ని
ఊహించుకొంటూ
వాస్తవానికి వారదులు కట్టి
నిజాలకు మేడలు
కట్టి కాలాన్ని
కనికట్టు చేసి దాచేయలని
చూస్తుంటా ఎప్పుడూ
మొన్నటి గతంలా
ఇప్పుడే చదివి పక్కన
పెట్టిన జీవితపు పుస్తకంలా.
కళ్ళ ముందు
కదలాడుతున్న బొమ్మల్లా
నన్ను నేను వెనక్కి
తవ్వుకుంటూ
నేను లేనప్పటి ప్రపంచాన్ని
ఊహించుకొంటూ
వాస్తవానికి వారదులు కట్టి
నిజాలకు మేడలు
కట్టి కాలాన్ని
కనికట్టు చేసి దాచేయలని
చూస్తుంటా ఎప్పుడూ