. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, October 10, 2013

కోపాన్ని దుప్పటిలో కప్పేసి.. కన్నీటితో నీకై ఎదురు చూస్తున్నాను

కడలి ఆకాశానికి దూరంగా ఉంటూనే ఆవిరై చేరుతుంది
ఆకాశం కడిలికి దూరంగా ఉంటూనే 

తియ్యని వాన జల్లై వాలిపోతుంది
నిదురలో తన ఉనికి నను తాకినా ,

ఎందుకు అమె  దర్శనం ఎప్పుడూ
చేజారిపోతుంది? అయ్యో! 

ఎందుకు నా రాత్రులు అలా జారిపోతున్నాయి
నిదురలో తన ఉనికి నను తాకినా , 

ఎందుకు అమె దర్శనం ఎప్పుడూ చేజారిపోతుంది?
అయ్యో! ఎందుకు నా రాత్రులు అలా జారిపోతున్నాయి


కోపాన్ని దుప్పటిలో కప్పేసి.. కన్నీటితో
నీకై ఎదురు చూస్తున్నాను.. నిద్రలేని ఈ రాత్రిలో
నీ కొరకు కిటీకీలోంచి చూస్తున్నాను ఎక్కడున్నావ్?..
ఎప్పుడొస్తావ్ ప్రియా..ఏటునించి వస్తావో

 అని అన్నివైపులా చూస్తున్నా
నీ ప్రతి తలపు రేగుతున్న గాయాలై.. 

గుండె నిండా భారమైన గేయాలై. .
ఎదురు చూస్తున్న నా కన్నీటికి.. 

నీ ఎద ఎప్పుడు కరుగుతుందో ప్రియా..
గుండె భారమై బరువెక్కుతుంది....

భరించలేనంత భాదతో
నీ జ్ఞాపకాలు నురగలై పొంగుతున్నట్లు...

 అవి నాలోనే పేలుతున్నట్టు....
ఆనందమైనా..విషాదమైనా... 

గుండెలోనే దాచుకున్నాను..
నువ్వెక్కడ అని అడుగుతున్న 

మనసుకు సమాదానం ఏమని చెప్పను...
తెలుసుకోలేని మతిబ్రమణంలా 

పారేసుకున్న జీవితం గురించి ఏమని చెప్పాలి ప్రియా.......