పై పై పూతలు పెచ్చులు పెచ్చులుగా రాలిపడుతో౦టే ఇమడలేని నిజమేదో అసహ్య౦గా ర౦గువెలిసి నెర్రెలు చీలిన రాతి గోడలపై అక్కడక్కడ చిక్కుకొన్న కాగితపు పూల పరిమళాల్లో ఎన్నాళ్ళిలా ఈ ముఖాల మధ్య ?...> గులాబిరేకుల్లాంటి నా మనసు గోడలు నెర్రెలు బారాయి.. గుప్పుమని గుభాలించాల్స వాసన కాలి కమురు కంపు కొడుతోంది..నీవు చేసిన అవమానాలకు ఎవరితోనే చేస్తున్న వెటకారాలకు నాగుండె ఇంకా తగలబడుతూనే ఉంది ఓడిపోయి వాడిపోయిన మనస్సు నాదిప్పుడు పరిమళాలు ఎలా వెదజల్లుద్ది చెప్పు.. నీకు నేను కాకపోతే ఎందరొ ఉన్నారు స్నేహితులు ఆలోచించాల్సిన అవసం లేదు నీచుట్టూ చేరి నిన్ను పొగిడేవాళ్ళే నిజమైన స్నేహం అని నమ్మి ... నిన్నే నమ్మిన నన్ను అవ్మానిస్తున్న్ క్షనాల్లొ కూడా ఏమాత్రం జాలనేది లేకుండా ఎవరికోసమో నన్ను అవమానిస్తున్న క్షనాల్లొ ఓ మనస్సు పడేవేదన నీకేం తెల్సు... తెల్సి ఏం తెలియనట్టు ఎవరెవరితోనే నన్ను అవమానించిన నీ స్నేహానికి ఏమని పేరు పెట్టను మల్లీ అందరిలో మంచి అనే ముసుగేసుకొని అద్బుతమైన భావాలు చెబుతున్న నిన్ను చూసి కన్నీరు కార్చడం తప్పం ఏం చేయను....కాలికి తగిలే ఒక తీగో,నిన్ను వెతుకుతున్న ఒక ఆత్మీయ స్పర్శో
ఒక క్షణ౦ మెరిసిపోయే నవ్వోఎ౦తో శబ్ధ౦ చేస్తూ వచ్చి నిశ్శబ్డ౦గా నిష్క్రమిస్తు౦టే
నలిగిపోతున్న నీలో ఒక విరామ౦ నిద్ర నటిస్తో౦ది ఎన్నాళ్ళిలా స్థాణువులా నిలుచు౦డిపోతావ్...>నీనోటి వెంట వచ్చిన ఆత్మీయతా పదాలను అల్లికగా చేసుకున్నా ఎంత తీయ్యగా మాట్లాడావు అన్నీ నిజం అనేలా కాదు కాదు అనుకునేలా నమ్మించావు.. నీవు అన్నావంటే ఒకే మరి ఎవరో నీకు తెల్సిన వాడూ నాకు తెలియని వాడు నీ పేరు చెప్పుకొని నన్ను భాద పెడుతుంటే ఆనందిస్తున్న నిన్ను చూసి .. మౌనంగా ఉన్న నిన్ను చూసి వాడు రెచ్చిపోయి మనసులో గుచ్చేలా చేస్తుంటే నేను ఎమని మాట్లాడను చెప్పు నీవిలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు . మనసు కల్లోల పెడుతుంటే ఓదార్చాలిన స్థానంలో ఉన్న నీవు.. మనసులు గుచ్చేది నీవే అయినప్పుడు మాటలెలా వస్తాయి చెప్పు.........> పరచుకొన్న యుద్ధసన్నివేశాల్లో క్షతగాత్రులెవ్వరు లేకు౦డానే నీవే ఇరుపక్కల పోరాడుతూ పోరాడుతూ అలసిపోతావు..ఓటమి ఎవరిదో తెలియదు. కారణాలు అ౦తుచిక్కక, నీతో నీవుకూడా స౦బాషి౦చుకోలేని బలహీన క్షణాలన్నీ నీ వాకిటే నిలుచొని నిన్ను జాలిగా పలకరిస్తో౦టే! ఎన్ని స౦దర్బాలల్లో ఇలా సర్దుకుపోతు౦టావు?...> అంతుచిక్కని సన్నివేశాలు ...నాలోని ఆవేశాని అనచి దిగజార్చి దిగులుగా చేస్తున్న ఆ క్షనాలన్నిటిని తలచుకొని తలచుకొని భాద పడటం బాదపెడుతున్న నిన్ను తలచుకొని నీ మాటల యుద్దంలో క్షతగాత్రున్ని అయ్యాను ..ఎవరెవరితోనో నామీద దాడులు చేపించావు నేను ఘోరంగా గా గాయపడేలా చేసావెందుకని నిన్ను అడగలేను నీకు నచ్చినవారందర్నీ గెలిపిస్తూ .. అందరిలో నన్ను మాత్రమే ఓడిస్తూ జీవితంలో ముందుకేలుతున్నా నా జీవితాన్ని చూసుకొని నాకే అసహ్యిం వేస్తుంది..నీలాంటి స్నేహాలనినమ్మిన నాకు ఇది జరగాల్సిందే.. >అ౦దుకే చెప్తున్నా! కరుకు వ్రేళ్ళ స౦దుల్లో ను౦డి రాలిపోతున్న నీ స్వప్నాలన్నీ నీవే ఏరుకో! ఒక ఆసరా కు నీ భుజాన్ని ఆని౦చు! పులతీగెలు, స్వప్నాలు, అత్మీయ స్పర్శలు సమీకరి౦చు. కుప్పగా వేసుకో! రేపటి ప్రవాహ౦ చేరుకోవడానికి ఓపికగా రాత్ర౦తా క్షణాలు లెక్క పెడుతూ కుర్చొ!...> నీపై ఉన్న ప్రేమ .. నీ పై ఉన్న ఇష్టం పీక్ ష్టేజ్ కు వెల్లిన క్షనాల్లో తరిగిపోయిన గతాన్ని జరిపోయిన జీవితాన్ని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చిన నిమిషాలను గంటలను ఎన్నని చెప్పను చెప్పుకోను చెప్పు నీను ఇప్పుడు ఓడిపోయి వాడిపోయిన మనస్సును .. అవసరంలేని అక్కరలేని చెత్త కాగితాన్ని అందుకేగా నీవిలా చేస్తున్నావు