నా గుండెలపై నుంచి నిర్దాక్షిణ్యంగా
నడుచుకుంటూ వెళ్ళిపోయావు
నన్నుకాదని వద్దనుకొని
నీవు వదిలిన వెళ్ళిన జ్ఞాపకపు ముద్రలు
ఇంకా పచ్చిగా నే ఉన్నాయి
గుర్తొచిన ప్రతిసారి
రగిలి రగిలి మండుతూనే ఉన్నాయి
నిజాన్ని సమాదిచేసి
అబద్దపు రాళ్ళతో
మనసుకు గాయాలు చేసి
గతాన్ని పాతి పెట్టి
ప్రస్తుతంలో నాజ్ఞాపకాన్ని చుట్టిపెట్టి
ఎంత హాయిగా ఉన్నావో
నడుచుకుంటూ వెళ్ళిపోయావు
నన్నుకాదని వద్దనుకొని
నీవు వదిలిన వెళ్ళిన జ్ఞాపకపు ముద్రలు
ఇంకా పచ్చిగా నే ఉన్నాయి
గుర్తొచిన ప్రతిసారి
రగిలి రగిలి మండుతూనే ఉన్నాయి
నిజాన్ని సమాదిచేసి
అబద్దపు రాళ్ళతో
మనసుకు గాయాలు చేసి
గతాన్ని పాతి పెట్టి
ప్రస్తుతంలో నాజ్ఞాపకాన్ని చుట్టిపెట్టి
ఎంత హాయిగా ఉన్నావో