. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, October 12, 2013

నీ మౌనం నా మనసును గాయం చేస్తుంది

నన్ను నమ్మని క్షనంలో 
నీ మౌనం నా మనసును 
గాయం చేసినప్పుడు,
శూన్యంలో మాటలు వెతకలేక,

నాలో నేను ఎంత నలిగిపోతానో
మాటల వర్షం కురిపిస్తావు.

అని ఎంత ఆశగా ఎదురు చూస్తానో
హృదయం కరిగి మౌనం వీడి,
నా మాటల ప్రవాహంలో,
నీ హృదయం తడిపెయ్యాలని,
మరోసారి  ప్రయత్నం  చేసి
చుట్టూ చూసే లోపు,
కనుచూపు అంచుల్లో ఉంటావు,

ఈ పరిధి దాటలేని నా నిస్సహాయత,
ఎన్నటికి అర్థం చేసుకుంటుందో,
నోరు పలికే పలుకుల కన్నా,
హృదయం చెప్పే మౌనమే మేలని.
నీ మౌనాన్ని అంగీకరించే క్రమంలో,
మనసు మాత్రం మూగగా 

రోదిస్తూనే ఉంటుంది.
నీవు ఎప్పుడూ నింగివే,
నేను ఎన్నడూ నేలనే,
నింగి నేలల నడుమ,
మౌనం, మాటల ఘర్షణలో,
జ్వనించిన మెరుపు వెలుతురులో 

జీవితాన్ని వెతుక్కుంటూ 
అబద్దాన్ని నమ్మినీవు
నిజంతో వేలాడుతూ నేను
అసలు వాస్తవాన్ని
ఎప్పుడు తెల్సుకుంటావో 

అని ఎదురు చూస్తున్నా 
మనస్సు పడే భాద 
తెల్సుకుంటావని
ఎన్నాళ్ళని ఏన్నేళ్ళని 

ఎదురు చూడను చెప్పు