Tuesday, October 9, 2012
రాసలీలల రాజు లేనిది రాధా అర్దం మే లేదే
యమునా తటిలో నల్ల నయ్యకయి ఎదురుచూసేనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయనే కాదా ..రేయి గడిచెను పగలు గడిచెను మదవుండు రాలేదే ..రాసలీలల రాజు లేనిది రాధా అర్దం మే లేదే ...యదుకుమారుడే లేని వేలలో వేధలు రగిలెను రాధా గుండెలో .....
రాధా మాధవుని వచ్చేనా నీ చెంతకు ..
వెన్నలారాత్రుల్లో వేడీ పుట్టిస్తూ..
వగలు పోకేవయ్యారీ వలచి వచ్చాను
వలదు అనక చెంతకు చేరి సేద తీరవే చిన్నారి
మళ్ళేలు మత్తెక్కిస్తున్నా. ఆకోరచూపుల్లో
కొరికా లేక కవ్వింపా కన్నె సుకుమారి
.రాజును నేనొచ్చా మన్మద రాజ్యాన్ని ఏలుకుందామా
ఇక రాత్రిమొదలైంది..రానని చెప్పకు చేరువై
వెన్నెలరాత్రిని కరిగిద్దాం ప్రియతమా..
నీ గుండెలో రేగిన మంటలు నాలో అగ్నిరాజేశాయి
ఆరని చిచ్చు మనస్సులో రగిల్చి
ఆ చూపుల్లో అర్దం రమ్మనా..రాలేననా
వస్తే ఏంచేస్తావనీ...ఆశ గా చూస్తూ
నేనాగను నన్నాపకు రాధా