Friday, October 12, 2012
నీ మాటల తూటాలు గుండెల్లో పేలుతూనే ఉన్నాయి
నా ఊహల్లో తను నిండిపొయింది అనుకున్నా
తన గుండెల్లో నన్ను దాచుకుంది అనుకున్నా
నా స్నేహం తాను అందుకుంది అనుకున్నా
తన లోకం నేనే అని అంది అనుకున్నా
నన్ను ఒక్కసారిగా అవమానించిది
తన స్నేహితుల్లో అందరి కంటే నన్నొక్కడీనే ద్రోహిని చేసింది
ప్రియా నేను నిన్ను ఒక్కమాట అనలేదే....
అయినా చెప్పుడు మాటలు వీ అవమా నించావు
నీ మాటల తూటాలు గుండెల్లో పేలుతూనే ఉన్నాయి
కాని ఇవేమి పట్టనట్టు నీవు హేపీగా ఉన్నావు
ఇప్పుడని పిస్తుంది నీకు ఏదైనా సాద్యిమే అని
నేనూ తన దరిచేరతాను అంటే తన ఙ్ఞాపకాలు
నాకు తోడుంటాయని
నా ఊహాల్లొ తను ఎప్పుడు జీవిస్తానని
అన్నీ నిజం అని నమ్మాను నమ్మకానికి తూట్లు పొడిచి..
మనసా ఎందుకు వేదిస్తున్నావు
నా ఊహల్లో ఎల్లప్పుడు జీవించే నా నేస్తానికి
ఇది నేను అందించె ఒక కవితా కుసుమం
ఈ కుసుమ పరిమళాలు
నా నేస్తనికి చేరుతాయని ఆశతో ఎదురుచూస్తున్నాను...
నిజాలే కళ్ళలై పోయాయి
ఇంక కలలు నిజాలు ఎలా అవుతాయి
అయినా ఎక్కడో చిన్న ఆశ. బ్రతికిస్తుంది ఎన్ని రోజుల్లే ఊపిరి ఆగేదాకే కదా..?