నిన్ను తప్ప వేరొకరిని చూడనని నమ్మకమా ?
ఎప్పుడు నీ ప్రేమకై ఎదురుచూస్తానని చులకనా ??
నీ చూపు తోనే సంతృప్తి పడే అల్పసంతోషినని ఆశ్రద్దా ???
నీ నుండి దూరంగా ఉండలేననే ధీమానా ????
నీకున్న సమస్యల వలన నన్ను పట్టించుకోలేక పోతున్నావా ?????
లేక ... నిజంగానే నేనంటే..............................
ఆ ఒక్క మాట వింటే జీవితం శూన్యంగా అనిపిస్తుంది.