. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, April 6, 2011

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేఎలా..?

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేఎలా..?..ఈ సాంగ్ మెలోడి హిట్...సూపర్ డూపర్ హిట్ వినటానికి చాలా బాగుంటుంది...తన ప్రియుడి కి ఏదో చెప్పాపని తన ప్రేమను వ్యక్తంచేయాలని ప్రియురాలు పాడే పాట నిజంగా ఇలాంటి ప్రియురాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఈపాట వింటుంటే .పాటకు తగ్గట్టు కుల్ గా సాగే మ్యుజిక్ నిజంగా చాలాబాగుంటుంది..హాయిగా ఉంటుంది..మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేఎలా ...మాటున ఉన్నది ఓమంచి సంగతి బైటికి రాదేఎలా..అతడిని చూస్తే రెప్పలువాలి పోయే బిడియం ఆపేదెలా...ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరే ఎద గొడవేమిటో తెలవక పోతే ఎలా..తన ప్రియుడి గురించి తలస్తూ తన మనసులో ఉన్న మాటను ఎలా చెప్పాలాని తపనతో ఆశతో పాడుకునే పాట సీక్వెన్స్ చాలా బాగుంది ఈ పాతలో రియల్ ఫీలింగ్ ఉంది నీగురించి ఆలోచిస్తుంటే ఆనొప్పిఏంటో కుడా తెలవడంలేదు కలల్లో తేలిపోతున్నా నీగురించి ఆలోచిస్తూ అని ప్రియుడి తలపులను తలచుకోంటున్నా అలాంటి ప్రియురాల్లు నిజంగా ఉంటారా..? పాటలో ఓ చరనంలో ప్రేమంటే తీయని భాదని అదె గుండెల్లొ కోండత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నాప్రియమైన నీకు నాయెద కొత అనుకోంతూ తనచుట్టూ తిరుగుతోంది నామనసూ అని చెబుతోందా ప్రియురాలు నీకు చెప్పకుండా ఎలా ఉండా గలను ఈ మనసులో భాదను చెప్పాలనే ఉంది అంటూ సాగుతుంది ....నీకై ఆశతో చూస్తున్నా నీమనసులో కాస్త చోటిస్తావా..నీ ఆలోచనలతో రాత్రుల్లు అవేకలలు నీవే ప్రతిక్షనం గుర్తుకు వస్తున్నావు నేస్తమా ...నిజంగా ఇలాంటి ప్రియురాళ్ళు ఉంటారా...ప్రియుడికోసం మనస్సులో ఇంత భాదతో ప్రియుడికోసం ప్రియురాలు ఎదురుచుస్తుందా ఇవన్నీ నిజాలేనా ఇలా నిజంగా కూడా ఉంటారా.. అనిపిస్తుంది

సరే ఆపాట వీడియో మీరూ చూడండి