. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, April 8, 2011

ఇలాంటి చల్లని రాత్రులు ఇక ఎప్పటికీ చూడలేనేమో





నిజంగా పగలు కన్నా చీకటే బాగుంటుంది..
అబద్దంకన్నా నిజం చేదుగున్నట్టు కదా..?.
చల్లని ఈరేయి మినుగు మినుగు మంటున్న చుక్కలు..
చుక్కలను దాటి పోయిన వెర్రి ఆలోచనలు ..
ఇలాంటి చల్లని రాత్రులు ఇక ఎప్పటికీ చూడలేనేమో
దానికీ అర్హత ఉండాలికదా..?
నా విలువేంటో చెబుతూ నీవు మంచివాడివి కాదు
మరనించూ అంటూ హెచ్చరిస్తున్నా కొన్ని నిజాలు..
ఒక్కసారిగా నన్ను అఘాదాల్లోకి నెట్టి వేశాయి..
వేదన మిగిల్చిన వాస్తవాలు..నిజంకాదనుకున్నా నిజాలు..
ప్రతిసాతి నా గుండే తలుపులు తట్టి నేనేంటో చెబుతున్నాయి..
నీకు విలవలేదు..వేష్టు గాడివని చెప్పకనే చెబుతున్నాయి...
ఎందుకో అందరికీ అందరు మంచి వాళ్ళు నేను తప్ప..
నీవు మంచివాడివి కాదు మరనించూ అంటూ హెచ్చరిస్తున్నాయి..
ప్రతిక్షనం ,ప్రతినిమిషం నేనెవ్వరో అంటు హెచ్చరిస్తున్న వాస్తవాలు..
ఆ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఆగని కన్నీరు..మౌన వేదన...
ఇంతకు మించి నేనేం చేయలేను...నేను పోయినా ఎవరికి ఎమౌతుంది..