. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, April 8, 2011

కలలోనైనా నీతో మనస్పూర్తిగా మాట్లాడానని పిస్తుంది






నీ ఊహలతో బ్రతికే నాకు తెల్లవారుతుంటే భయం
చీకటి చీకటి గానే ఉండిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది
కలలోనైనా నీతో మనస్పూర్తిగా మాట్లాడానని పిస్తుంది
చీకటికి కూడా నేనంటే చిరాగ్గా ఉంటుందేమో
ఒక కల చెదిరిపోక మునుపే
నేనున్నానంటూ వస్తుంది వేకువజాము
నీతో నేను ఉన్నా అనుకొని భ్రమలో
నీ వెంట సాగుతుంటే
ఉలికిపాటుతో నన్ను మేల్కొలుపుతుంది
సూర్యభానుని ఉదయకిరణం
పగలంతా నా సహనానికి పరీక్ష పెడుతుంది
ప్రతిక్షనం నీతలపులు గుర్తుకు తెస్తుంటాయి
నిన్ను గుర్తుకు తెచ్చుకోకుండా వుండాలంటే
మొదట నిన్ను నే మర్చిపోవాలిగా
ఆ మరుపే నాకు సాద్యం కాకుండా వుంది
నిశ్శబ్ద నిశీధిలో నీతో వొంటరిగా
సుదూర తీరాలకు సాగిపోవాలనే ఆశ
నిరాశేనని నాకు తెలుసు మిత్రమా!