. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, April 1, 2011

నీతో కలిసి సంతోషంగా బ్రతికే ఒక్కొక్షణ మైనా అదిచాలు.




సముద్రతీరంలోని నీ అడుగుజాడలా...నశించని నా మనసులోని ఆవేదనను తెలిపేదెలా..?
అలలా నీ ప్రవేసించావు నా జీవితంలో...కెరటపు ఆకాశపు బిందువులా...మిగిలిపోయావు
ఆకాశమే నీ గమ్యమన్నావు . నేనే నీకు తోడన్నావు.తొలకరి చినుకులా ..
నన్ను తాకి పలికిన నీ పలుకులు , పువ్వులా నీ నవ్వులూ ...మానని గాయాలయ్యాయి
నాలో ఆశలు రేకేత్తిన్చావు ...నీవు లేని జీవితం వ్య్రర్దం అని అప్పుడే నిర్నయించుకున్నా
నా నరనరాలలో మృదువైన నాదం పుట్టించాయి .. నీ మాటలు
చేరువైన నీ స్నేహం , నీచూపులో కనిపించే అమృతప్రేమ
"నీ చుట్టూ తిరిగి తిరిగీ...తిరిగిరాని కాలాన్నెంతో వదిలేశానని"
"నీవులేకుండా గడిపే వెయ్యేళ్ళ బ్రతుకైనా..నాకు అస్సలు వద్దు ప్రియా
నీతో కలిసి సంతోషంగా బ్రతికే ఒక్కొక్షణ మైనా అదిచాలు.
కరిగిపోయిన కాలాన్ని నీ కనుల ముందుంచుతా ప్రియా
తిరిగి నా ప్రేమనంగీకరిస్తే ...కాలాన్నైనా కాలదన్నుతా ...ప్రియా
"కనులముందు నీవుంటే "...కలలనైనా ఓ కళగా నిజం చేస్తా ప్రియా
కనీసం కలలోనైనా నీ కరుణ కనిపిస్తుందంటే ..ఆ కళే శాశ్వతం కావాలని కోరుకుంటా
మరుపు రాని నీ ప్రేమను మననం చేసుకుంటూ...నీ ప్రేమ కోసం వేచి చూస్తూ...
ఎన్ని యుగాలైనా గడుపుతా..ఎన్ని యుగాలైనా వేచిచూస్తా