ఓటమిని అంగీకరించా...నాకిక గెలుపు వద్దు..
ఓకప్పుడుగెలుపుకోసం ఆరాట పడేవాన్ని..
ఇప్పుడు గెలవాలన్న ఆలోచన కుడాలేదు...
ఇంకెప్పుడూ గెలవలేనంతగా ఓటమి నన్ను దహించి వేసింది దారుణంగా..
ఎవరన్నా విజయంగురించి మాట్లాడుకుంటే నాకు నాకే ఆచ్చర్యం వేస్తుంది..
ఆ నిజమైన విజయం ఎలాఉంటుందో అని నాకే అఛ్ఛార్యింవేస్తుంది
ఓటమి ఒంటరిగా వస్తుంది... ఆనందమే అందరితో వస్తుంది
అందరి తో వచ్చే ఆనందం అందరితో ఉంటుంది ...
ఒంటరిగా వచ్చే ఓటమి మనిషిని నిలువునా దహించి వేస్తుంది తిరిగి కోలుకోలేనంతగా..