. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, April 7, 2011

నేను మంచి వాడ్నికాదు..వాళ్ళ స్నేహానికి పనికి రాను...




ఈ క్షనం ఇలాగే ఆగిపోతే ఎంతబాగుంటుందో కదా...
నేను లేని ప్రపంపంచం నాకే కావాలనిపిస్తుంది
నా ఆలోచన వింతగా వెర్రిగా ఉందికదా..?
ప్రతిక్షనం ఆలోచనలు నన్నింకా ఒంటరి వాడ్ని చేస్తున్నాయి.నాకిది జరగాల్సిండే..
నాకు నేను గా ఎప్పుడో చచ్చిపోయాను.ఇప్పుడున్నది నేను కాదు..
వద్దనుకున్నా కాదనుకున్నా జరిగేవి జరుగుతున్నవి నిజాలు..
ఎన్నిసార్లు కాదనుకున్న కల్లోలం రేపుతున్న వాస్తవాలు కఠినమైన వాస్తవం..
జ్ఞాపకాల కొలిమిలో దహించుకు పోతున్నా..ఇక నేనంటూ మిగలనుకదా..
జరుగుతున్న నిజాల్ని నమ్మాలనిపించడంలేదు అయినా అవేనిఖార్సయిన్ నిజాలుకదా..
ఇప్పుడు నా మనసు భారంగా అనిపిస్తోంది..అవేదనగా..
నాకెందుకో ఒంటరిగా ఉండాలనిపిస్తోంది..కాని జ్ఞాపకాల నన్ను చిదిమేస్తున్నాయి..
అందరూ అందరితో ఎందుకు మంచిగా ఉంటారు..ఒక్క నాతో తప్ప..
నేను మంచి వాడ్నికాదు..వాళ్ళ స్నేహానికి పనికి రాను...
వాల్లతో స్నేహం చేసే అర్హత నాకు లేదు..ఎందుకంటే నేను మంచివాన్ని కాదు..
నేను మంచి వాడ్నికాదు..నేను మంచి వాడ్నికాదు..నేను మంచి వాడ్నికాదు..?
నేను మంచి వాడ్నికాదు..నేను మంచి వాడ్నికాదు..నేను మంచి వాడ్నికాదు..?